బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 06:42 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 01/07/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 01-07-2024, సోమవారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం దశమి: ఉ. 11-00 తదుపరి ఏకాదశి అశ్విని: ఉ. 7-38 తదుపరి భరణి వర్జ్యం: సా. 4-41 నుంచి 6-12 వరకు అమృత ఘడియలు: రా. 1-45 నుంచి 3-15 వరకుదుర్ముహూర్తం: మ. 12-29 నుంచి 1-21 వరకు తిరిగి 3-05 నుంచి 3-57 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.32; సూర్యాస్తమయం: సా.6.34. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు