kalanjali_200
Comments
-
Recommend
0
Views
0
భుజ్‌బల్‌ కుమారుడికి సమన్లు
ముంబయి: ఎన్సీపీ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ కుమారుడు ఎమ్మెల్యే పంకజ్‌ భుజ్‌బల్‌కు అక్రమ నగదు చెలామణీ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీచేసింది. విచారణ నిమిత్తం వచ్చే వారం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
Your Rating:
-
Overall Rating:
0