kalanjali_200

5 లక్షల మందికి శిక్షణ

బెంగళూరులో ప్రాంగణం ఏర్పాటుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ ఒరాకిల్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. కంప్యూటర్‌ సైన్స్‌ నైపుణ్యంలో దేశంలోని 5 లక్షల మంది విద్యార్థులకు సాయం...

ఏడిపించి.. ఏడిపించి..

పెరిగితే.. అమ్మేసి బయటపడదాం. అనుకుంటుండగానే మళ్లీ వెనక్కి రావడం. తగ్గితే.. తిరిగి కొందామని సిద్ధమయ్యే లోపే ఇంకాస్త దిగివచ్చి ఆశపెట్టడం.. ఆ వెంటనే ఆ ఆశనూ...

అతిగా గాభరాపడొద్దు

స్టాక్‌ మార్కెట్లకు నష్టాలు కొనసాగుతుండటంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మదుపర్ల భయాలను తగ్గించే ప్రయత్నం చేశారు. ‘భారత ఆర్థిక వ్యవస్థకున్న శక్తి సామర్థ్యాలను...

అందుబాటు ధరలో ఔషధాలు అందించాలి

తయారీలో అత్యుత్తమ ప్రమాణాలు సాధిస్తూనే, ఔషధాలను తక్కువ ధరలో అందించాలని ఫార్మాగ్జిల్‌ (ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌...

మొండి బకాయిల గండి

నిరర్థక ఆస్తులకు కేటాయింపులు బాగా పెరగడంతో 2015, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఆంధ్రా బ్యాంకు నికర లాభం భారీగా క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో...

పసిడి రూ.30,000కు చేరువలో!

బంగారం ధర మళ్లీ మండుతోంది. అంతర్జాతీయంగా ధర కొద్దిగా పెరిగినా, రూపాయితో పోలిస్తే డాలర్‌ విలువ 68 దాటడంతో, దేశీయంగా పసిడి ధర మరింత అధికం అవుతోంది....

బహుమతి రూ.5లక్షలు

రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వినూత్న పరిష్కారాలు రూపొందించే ఔత్సాహికులను ప్రోత్సహించడానికి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ముందుకొచ్చింది...

రూ.150 కోట్లు

ముంబయిలోని కింగ్‌ఫిషర్‌ హౌస్‌ను మార్చి 17న వేలం వేయాలని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నిర్ణయించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌...

పారిశ్రామికోత్పత్తి పడక

ఆర్థిక వ్యవస్థ పురోగమనం దిశగా సాగుతోందనే ఆశలకు భిన్నమైన గణాంకాలు వెలుగుచూశాయి. వరుసగా రెండోనెల డిసెంబరులోనూ పారిశ్రామికోత్పత్తి ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది....

ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా దేవరాజా రెడ్డి

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్‌గా ఎం.దేవరాజా రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌గా నైలేశ్‌ ఎస్‌.వికమ్‌సే ఎన్నికయ్యారు. 2016-17కు వీరు ఈ...

రామచంద్ర గల్లాకు ఈవై అవార్డు

తయారీ రంగంలో అమరరాజా బ్యాటరీస్‌ ఛైర్మన్‌ రామచంద్ర ఎన్‌ గల్లాకు ఎర్నెస్ట్‌ అండ్‌యంగ్‌ (ఈవై) ఎంట్రప్రెన్యుర్‌ అవార్డు లభించింది. 2015 ఏడాదికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు...

హెరిటేజ్‌ ఐస్‌క్రీములకు 4 అవార్డులు

అత్యుత్తమ నాణ్యత, సృజనశీలతల్లో హెరిటేజ్‌ ఐస్‌క్రీములకు జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు దక్కాయి. ఇండియన్‌ డైరీ అసోసియేషన్‌ దిల్లీలో ‘ద గ్రేట్‌ ఇండియన్‌...

మహీంద్రా నిరుత్సాహకరం

మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.807.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన రూ.942.14 కోట్లతో...

అపోలో హాస్పిటల్స్‌ లాభంలో 15% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి స్టాండలోన్‌ ప్రాతిపదికన అపోలో హాస్పిటల్స్‌ రూ.109.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన రూ.95.01 కోట్ల లాభంతో...

గణనీయంగా తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ అయిన ఎన్‌ఎండీసీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి 950 శాతం మొదటి మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. దీని ప్రకారం రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.9.50 చొప్పున...

జీవీకే పవర్‌ నష్టం రూ. 279 కోట్లు

డిసెంబరు త్రైమాసికానికి జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏకీకృత నికర నష్టం రూ.279.06 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో నికర నష్టం రూ.209.12 కోట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది....

అదానీ పోర్ట్స్‌ ఆదాయం రూ.1,718 కోట్లు

మూడో త్రైమాసికానికి అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లాభం 26 శాతం వృద్ధి చెందింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.644.96 కోట్ల లాభాన్ని సంస్థ ఆర్జించింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.1,548.45 కోట్ల నుంచి...

ఆకట్టుకోని సువెన్‌ లైఫ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.17.71 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం నికర లాభం రూ.32.22 కోట్లతో పోలిస్తే 45 శాతం క్షీణించింది....

మార్కెట్‌ కబుర్లు

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ షేర్లు మార్కెట్లలో అడుగుపెట్టిన తొలిరోజే 21% వరకు పెరిగాయి. బీఎస్‌ఈలో ఇష్యూ ధరతో పోలిస్తే 1.17% అధికంగా రూ.860 వద్ద నమోదై చివరకు 20.23% లాభంతో రూ.1,021.95 వద్ద ముగిసింది....

ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి కీర్తిగారెడ్డి

ఫేస్‌బుక్‌ భారత కార్యకలాపాల విభాగాధిపతి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కీర్తిగా రెడ్డి తన బాధ్యతల నుంచి వైదొలగి, అమెరికాలోని సంస్థ ప్రధాన కార్యాలయానికి తిరిగి వెళ్లనున్నారు. భారత్‌లో ఫ్రీబేసిక్స్‌ పథకాన్ని నిలిపి వేస్తున్నట్లు ఫేస్‌బుక్‌...

అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాలు

నేటి బోర్డు సమావేశాలు

ప్రధాన ప్రపంచ మార్కెట్లు

విదేశీ మారకపు రేట్లు

ఎఫ్‌ఐఐలు, డీఐఐల లావాదేవీలు (రూ.కోట్లలో)


విశ్వనగరం... మా లక్ష్యం

‘‘ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడం, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడం, హైదరాబాద్‌ను ‘హరితనగరం’గా తీర్చిదిద్దడం.. మా ముందున్న లక్ష్యాలు. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకునేలా...

రయ్యి రయ్యిన..

నాగరికతకు చిహ్నాలైన రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అభివృద్ధి వేగవంతమవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర...

బియ్యమా.. బియ్యమా.. ఎందుకు తగ్గావు?

రేషన్‌ దుకాణంలో తూకం తగ్గుదలపై పొరపాటున ఎవరైనా ప్రశ్నించారా..చిన్నప్పుడు అందరం చదువుకున్న చేపా చేపా ఎందుకు ఎండలేదు కథ చెబుతారు...

పుష్కర నివేదిక సిద్ధం

రాజధాని ప్రాంతంలో 12 రోజులు జరిగే అతిపెద్ద వేడుక కృష్ణా పుష్కరాలని, అన్ని శాఖలూ బాధ్యతగా నిర్వహణను చేపట్టాలని కలెక్టర్‌ బాబు.ఎ అన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల...