మెంతి చక్లి

కావలసినవి బ్రెడ్‌స్లైసెస్‌: 4, పెరుగు: అరకప్పు, మైదా: పావుకప్పు, సెనగపిండి: పావుకప్పు, కారం: అరటీస్పూను...

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

కరీబియన్‌ క్రికెటర్లకు వివ్‌ రిచర్డ్స్‌ మద్దతు

జీతాల విషయంలో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుపై అమితుమీకి సిద్ధమైన కరీబియన్‌ క్రికెటర్లకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ మద్దతుగా నిలిచారు. భారత్‌ మార్చిలో ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో ....

ఇదే రోజున సచిన్‌ తొలి శతకం అలా చేజారిపోయింది

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన కెరీర్‌లో అనేక మైలురాళ్లను అధిగమించారు. సరిగ్గా ఇదే రోజు 1990లో ఆయన తన తొలి అంతర్జాతీయ టెస్టు శతకాన్ని 12 పరుగుల్లో చేజార్చుకున్నారు.

ఆ జట్టులో అందరూ డకౌట్లే..!

కెంట్‌ ఇండోర్‌ క్రికెట్‌ మైదానంలో జరిగిన ఓ మ్యాచ్‌లో జట్టులోని ఆటగాళ్లు అందరూ ఖాతా తెరవకుండానే డకౌట్‌గా పెవిలియన్‌ చేరిపోయారు. ఆరు మంది క్రికెటర్లు జట్టుగా ఏర్పడి పోటీపడిన .....

పాకిస్థాన్‌ అంపైర్‌పై బీసీసీఐ ఐదేళ్ల నిషేధం

ఐపీఎల్‌ సమయంలో బుకీల నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్న పాకిస్థాన్‌ అంపైర్‌ అసద్‌ రవూఫ్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ శుక్రవారం ....

నెగ్గితేనే నిలిచేది..!

దెబ్బకు దెబ్బ తీయాలి. పుణె పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలి. సొంతగడ్డపై బలాన్ని ప్రత్యర్థికి చూపించాలి. ప్రపంచకప్‌ ముందు ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాలి...

మన ప్రత్యర్థి వెస్టిండీస్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ ఫైనల్‌ ప్రత్యర్థెవరో తేలిపోయింది. అత్యధికంగా నాలుగుసార్లు ఈ కప్పు గెలిచిన జట్టుగా భారత్‌ ఆవిర్భవించాలంటే వెస్టిండీస్‌ను ఓడించాలి....

ఉత్కంటై

ప్రొ కబడ్డీలో పట్నా పైరేట్స్‌ జైత్రయాత్రకు బ్రేక్‌. వరుసగా ఐదు విజయాలతో వూపుమీదున్న ఆ జట్టును గురువారం పుణెరి పల్టాన్‌ నిలువరించింది. మ్యాచ్‌ను 30-30తో టైగా ముగించింది...

అథ్లెటిక్స్‌లో భారత్‌ హవా

దక్షిణాసియా (శాగ్‌) క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. గురువారం ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో కనకవర్షం కురిపించారు. ఏకంగా 11 స్వర్ణాలు మన ఖాతాలో వేశారు...

వారం రోజుల్లో తేలుస్తాం: పీసీబీ

భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు పోటీపడడంపై తమ ప్రభుత్వం వారం రోజుల్లో తేలుస్తుందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చెప్పింది...

హంపి శుభారంభం

ఫిడె మహిళల గ్రాండ్‌ప్రిలో గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి శుభారంభం చేసింది. గురువారం తొలి రౌండ్లో 41 ఎత్తుల్లో జావో జు (చైనా)పై విజయం సాధించింది. హారికకు ఓటమి తప్పలేదు. పొగోనినా (రష్యా)తో గేమ్‌లో 88 ఎత్తుల తర్వాత...

సానియా జోడీ గెలుపు

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా-మార్టినా హింగిస్‌ జోడీ శుభారంభం చేసింది. గురువారం తొలి రౌండ్లో 7-5, 7-5తో జెలెనా ఒస్తాపెన్కో (లాత్వియా), ఎవ్‌గెనియా రొడినా (రష్యా)పై విజయం సాధించింది....

రైజింగ్‌ పుణె జట్టులో సౌరభ్‌ తివారి, మోర్కెల్‌

ఐపీఎల్‌-9లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ జట్టులో సౌరభ్‌ తివారి, ఆల్‌రౌండర్‌ అల్బీ మోర్కెల్‌ ఆడనున్నారు. బ్యాటింగ్‌ లైనప్‌ను మరింత పటిష్టం చేయడానికి వీరిద్దరిని పుణె జట్టులో చేర్చుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ తెలిపింది....

రాంచి రేస్‌కు వేవ్‌రైడర్స్‌ షాక్‌

హాకీ ఇండియా లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాంచి రేస్‌కు షాక్‌ తగిలింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ వేవ్‌రైడర్స్‌ 7-4 గోల్స్‌తో రాంచిని ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి వేవ్‌రైడర్స్‌దే హవా....

టికెట్ల అమ్మకాలు ఎప్పుడో..!

టీ20 ప్రపంచకప్‌ ఆరంభం మరో నెల రోజుల్లోనే ఉన్నా ఇంకా టికెట్ల అమ్మకాలు ఆరంభం కాకపోవడంపై విదేశీ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌, యూరో ఛాంపియన్‌షిప్‌ కోసం...

మెక్‌కలమ్‌ మరో రికార్డు

న్యూజిలాండ్‌ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నాడు. శుక్రవారం తన కెరీర్‌లో 100వ టెస్ట్‌ ఆడనున్నాడు. అరంగేట్రం నుంచి వరుసగా...

రాజధాని క్రీడావార్తలు

ఆర్‌జీకేఏ జాతీయ స్థాయి మహిళల క్రీడల జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి అరుణరెడ్డి సత్తాచాటింది. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో అరుణ...


ఇక మేయర్‌ పాలన

మహా నగరంలో ఇక మేయర్‌ పాలన మొదలు కానుంది. గురువారం మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక లాంఛనప్రాయంగా సాగడంతో పాటు... ఆ ఇద్దరు శుక్రవారం నుంచి బాధ్యతలు...

రూ.10 వేల కోట్ల పెట్టుబడి..

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం విజయవాడ-గుంటూరు మధ్య నిర్మితమవుతుండడంతో గుంటూరుతోపాటు కృష్ణా జిల్లాలోనూ పారిశ్రామిక ప్రగతి వూపందుకుంది. ఔత్సాహిక...

‘ఇంటి గుట్టు’.. అవినీతి కనికట్టు

పురపాలక సంఘ కమిషనర్‌ బినామీతో చేజిక్కించుకున్న రాజీవ్‌నగర్‌లోని సర్వే నంబరు 367లోని ఇంటి సంఖ్య 248 ఇది. ఇందిరమ్మ పథకం కింద దీన్ని నిర్మించారు. దారిద్య్రరేఖకు...

కాసులిస్తేనే పని..

కృష్ణాజిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో హల్‌చల్‌ చేస్తున్న బ్రోకర్ల దందాపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) స్పందించింది. గురువారం ఉదయం విజయవాడ ఉపరవాణా కమిషనర్‌...

CurrentAffires in english