Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


అలోచనాత్మక రచనల అబ్బూరి ఛాయాదేవి
‘ఎవరెరుంగని శిలల భాషను
ఈవెరుంగుట ఎంత భాగ్యము’ అనిపించుకున్న
ప్రముఖ శాసన పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ.


విజ్ఞాన‘భారతి’ జానమద్ది హనుమచ్ఛాస్త్రి
మ కాలాన్ని దాటి నిలవగలగడమేకాదు. అబ్బురమనిపించే సాహితీ కృషి చేసిన, చేస్తోన్న వారిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. పోతన్న మా వాడంటే మా వాడని రెండు ప్రాంతాలవారు సాగించిన సాహితీ పోరులో ఆయన వెనుకబడి ఉండవచ్చేమో కానీ...

నిత్యాక్షర సాయుధుడు నిఖిలేశ్వర్‌
న్నయను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి లేపకు పీకనులిపి గోతిలోకి లాగుతాడు దిగంబర కవితలో మరొకడు-మరొకడు నిండుగా నిజంగా ­పిరి పీల్చేవాడు ఆత్మయోని నుంచి పుట్టుకొస్తున్నాడు....
240 గ్రంథాల రచయిత చిలుకూరి
ళింగసీమకు రాయలసీమ సాహిత్యబంధం వేసినవారెవరు? అంటే సాహితీ విద్యార్థులు సైతం ఆలోచనలో పడవచ్చు. తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేసిన పండితుడెవరు? అంటే అలా పిహెచ్‌.డి. చేసిన వారు వేలల్లో ఉన్నారు...

మానవతా వాదమే ‘ఎజెండా’గా సాగుతోన్న సలీం
‘‘అక్కడా దుబాయ్‌ వెళ్ళే మన ఆడపిల్లల గురించే మిగతా పనివాళ్ళు చర్చించుకుంటున్నారు. లతీఫ్‌ వాళ్ళింటి పక్కనుండే గౌస్‌మియా డబ్బుకు
ఆశపడి తన కూతుర్ని దుబాయ్‌ షేక్‌కి కట్టబెట్టాడట.


అయిదు దశాబ్దాల నిత్య రచయిత అవసరాల
సక తక్కెడా పేడ తక్కెడా, కేటూ-డూప్లికేటూ, ఎవడితోనైనా లేచిపోరాదూ, తమరు కాలం చెయ్యండి, తద్దినాలు పెట్టకపోతే అడగండి!, తమ మగసిరి తగలేసిరి, మేంచేసిన తప్పు మీరూ చేస్తారా! అమ్మకానికో అబ్బాయి, దెయ్యం చల్లగా ఉండాలిగాని, తాతా పెళ్లాడతావా?

తెలుగు కవిత్వంలో ‘ఒక తడిగీతం’ ఆశారాజు
భావకవుల్ని చీల్చి చెండాడిన వారు కూడా దేవులపల్లి కవిత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించారు. ఆయన పాటలకు నమస్కరించారు. తిలక్‌ని
అభిమానించారు. విప్లవ కవిత్వం అన్న మాట వినడానికి, పలకడానికి సైతం

‘హాస’ విజ్ఞాన వారధి కోడూరు వరప్రసాదరెడ్డి
ప్రవాహం ఎలా వెళ్తుందో అలాగే వెళ్లుంటే ఆయనకి పద్మభూషణ్‌ పురస్కారం లభించేది కాదు. అందరు ఉద్యోగుల్లా జీతం కోసం మాత్రమే పనిచేసి ఉంటే, ఆ విధమైన మనస్తత్వమే అయితే ఇప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఉద్యోగిగానే ఉండేవారు.
సమాజ అశాంతికి దర్పణం
శాంతి నారాయణ కథలు
‘‘రాయలసీమ స్థితి గతులపైన ఒక థీసిస్‌ రాయడానికి కావలసినంత సరంజామాను శాంతినారాయణ తన కథల్లో పొందుపరచారనడం సత్య సమ్మతంగా వుంటుంది’’... ఇవీ ప్రసిద్ధకథకులు మధురాంతకం రాజారాం అన్న మాటలు.
సమాజ అశాంతికి దర్పణం
‘‘రాయలసీమ స్థితి గతులపైన ఒక థీసిస్‌ రాయడానికి కావలసినంత సరంజామాను శాంతినారాయణ తన కథల్లో పొందుపరచారనడం సత్య సమ్మతంగా వుంటుంది’’... ఇవీ ప్రసిద్ధకథకులు మధురాంతకం రాజారాం అన్న మాటలు.

ఆర్ధ్రత కథల అక్షరశిల్పి పి.ఎస్‌.నారాయణ
యన మితభాషి. స్మితభాషి. ఆయన కథల్లో మానవ సంబంధాలు అత్యున్నతంగా పరిమళిస్తాయి. మనసు ఎన్ని పోకడలు పోతుందో, ఎంతగా
అది మనుషుల్ని చేరదీస్తుందో, ఎందుకు విడదీస్తుందో... వీటన్నిటికి ఆయన కథల్లో సమాధానాలు దొరుకుతాయి.


స్త్రీల ఆకాంక్షలను నిర్వచించిన రచయిత్రి పి. సత్యవతి
‘‘ఇల్లలకగానే...’’ పండుగైపోదు అన్ననానుడి ఎంత సత్యమో... ‘‘ఇల్లలకగానే...’’ కథల సంపుటి ఒక్కటి చాలు పి.సత్యవతి స్త్రీల జీవితాల్ని ఎంతగా తరచి చూశారో, స్త్రీల జీవిత వేదనలను ఎంత బలంగా వినిపించారో, స్త్రీల జీవిత ఆకాంక్షలకు...

వూరుమ్మడి బతుకులు ఆయన ఆనవాళ్లు!
తెలుగు లెక్చరరు జమదగ్నిశర్మ ఒక విద్యార్థి కథ చదివిన ఆనందంతో ‘‘అగ్నిపర్వతం రచయిత’’ అని దగ్గరకు పిలిచి విద్యార్థులందరికీ పరిచయం చేశారు.

అభ్యుదయ విక్రాంతి ఏల్చూరి
యాగరా అనగానే ప్రపంచానికి జలపాతం గుర్తుకొస్తే, తెలుగు వారికి నయాగరా కవులు గుర్తుకొస్తారు. ‘‘క్రమక్రమాగత చైతన్య ధనుష్పాణులు ప్రజలు నేడు, సమాజ సమిష్టి నిశితబాణులు ప్రజలు నేడు’’ అంటూ ‘పాతకాలం పద్యమైతే వర్తమానం....

తండ్రికి తగిన తనయుడు మధురాంతకం నరేంద్ర
‘‘మధురాంతకం అనేది తమిళనాట ఒక ప్రదేశం. కానీ, మధురాంతకం రాజారాంగారి చలవతో అది తెలుగుకథకు పేరుగా మారింది. ఇవాళ మధురాంతకం అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు - ముగ్గురు రచయితలు...’’ ఈ మాటలు దాదాహయత్‌వి.

సాహితీసింధువు ‘ఎల్లూరి’
‘‘నేటి కవుల్లో కూడా ఈ మానవీయ దృష్టి పుష్కలంగా ఉంది. ‘మనిషిని రక్షించి మానవత్వం నిలుపుకొని, మనిషిని క్షమించి దైవత్వం పొందిన’ మానవుణ్ణి కొందరు భావించారు. ‘అంతటా ఒకే ఒక నిశ్శబ్దం ఒకే ఒక హృదయ స్పందనం’ అని మరికొందరు వూహించారు.

స్థిరమైన విశ్వాసాలకు, ఆదర్శాలకు
నిబద్ధుడు శ్రీసుభా
శ్రీపతి, శ్రీవిరించి, శ్రీసుభా, శ్రీశ్రీ, శ్రీపాద... ఈ ‘శ్రీ’లందరూ తమ తమ రంగాల్లో అద్వితీయులు. సామాజికత, వైవిధ్యం, ఇటీవలి కాలంలో ఆథ్యాత్మికత కలసి సాగించిన పయనమే శ్రీసుభా కథారంగం. నూట ఎనభై కథలు, పన్నెండు నవలలు...

అన్ని ప్రక్రియల్లోనూ దిట్ట ముక్తేవి భారతి
విత్రయ భారతంలో ఒక పద్యమో, ఒకవ్యాసమో, కొన్ని సందర్భాల్లో ఒక పదమో ఆధారంగా తీసుకుని... రాసినవే భారతంలో ప్రేమకథలు.
మేనక విశ్వామిత్ర కథలో మేనకని కేవలం అప్సరసలా, తపోభంగం చేసిన విధ్వంసకురాలిగా....


శాస్త్రమర్మం తెలిసిన శర్మ
కావ్యాల్లో తార్కికతను వివరించే ‘పోలూరి’
దువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ అని పోతన్న అంటారో, ప్రహ్లాదుడి చేత అనిపించారో కానీ ‘మర్మం’ అవగతం చేసుకోగలిగాడు. అలా
శాస్త్రమర్మం తెలిసిన వారే శాస్త్రాన్ని సరైన విధంగా వ్యాఖ్యానించగలరు.


నాటకరంగ రారాణి గూడూరు సావిత్రి
ఆంధ్రదేశంలో ఏ వూళ్లొ నాటక ప్రదర్శన ఉన్నా, ప్రధాన పాత్ర ఆమెదే. డి.వి.సుబ్బారావు... ఆయన సమకాలికులు ప్రదర్శించే నాటకాల్లో ప్రధాన
ఆకర్షణ కూడా ఆమెదే. నటీనటులు ఆ గ్రామంలో ఎవరో ఒక ఇంట్లో దిగితే, ఆమెకు .....

నాట్య దీప్తి కూచిపూడి కీర్తి
తెలుగు వారి కీర్తికి ప్రతిష్టాత్మకంగా నిలచిన కూచిపూడి నాట్యకళను అభిమానించే వారు, అంకిత భావంతో, ఆ నాట్యభంగిమలను అభ్యసించి, ప్రదర్శనల ద్వారా మరింత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్న కళాకారులు నేడు ఎందరో ఉన్నారు.

కూచిపూడి నృత్య కళాకారిణి
‘‘దీప్తీ రాథాకృష్ణన్‌’’
తెలుగు వారి కీర్తికి ప్రతిష్టాత్మకంగా నిలచిన కూచిపూడి నాట్యకళను అభిమానించే వారు, అంకిత భావంతో, ఆ నాట్యభంగిమలను అభ్యసించి,
ప్రదర్శనల ద్వారా మరింత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్న కళాకారులు నేడు ఎందరో ఉన్నారు.

తలబరువు లేకుండా
తలకెక్కే విధంగా చెప్పే ద్వా.నా.శాస్త్రి
‘‘సమకాలము వారలు’2 మెచ్చునట్లు రాయటం చాలా కష్టం అన్న విషయంలో ఎవరికీ ఏవిధమైన సందేహం లేదు. అయితే కొందరుంటారు- ‘సమకాలం వారి’చేత ప్రశంసలు ఇబ్బడి ముబ్బడిగా పొందుతుంటారు. ఒక పత్రికని కాదు...

దశాబ్దాల నిశ్శబ్ద విప్లవం ‘బోజ’
‘‘ఆలోచనలు కలిగించే కవితలు రాసిన జంగయ్య అద్భుతమైన కథలు రాశాడు. గొర్రెలు, దున్న, ఎచ్చరిక, తెలంగాణ వెతలు అన్నీ సామాన్యుల గురించి రాసినవే. అసు మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? వాటికి కారకులు ఎవరు? అని ఆలోచించమంటాడు.

కళాత్మకం ‘కళాధర్‌’ చిత్రవిచిత్రం
యసభనో, ఇంద్రభవనాన్నో, రాజు అంతఃపురాన్నో, హిమాలయ శిఖరాన్నో, చార్మినార్నో, మధుర మీనాక్షి మందిరాన్నో సినిమాల్లో చూసి మురిసి పోతుంటాం. అవన్నీ అసలు భవనాలు కావనీ, వాటి ప్రతిరూపాలనీ, ఒక్క మాటలో చెప్పాలంటే....


నిశ్శబ్ద విప్లవం ‘బోజ’
‘‘ఆలోచనలు కలిగించే కవితలు రాసిన జంగయ్య అద్భుతమైన కథలు రాశాడు. గొర్రెలు, దున్న, ఎచ్చరిక, తెలంగాణ వెతలు అన్నీ సామాన్యుల గురించి రాసినవే. అసు మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? వాటికి కారకులు ఎవరు? అని ఆలోచించ మంటాడు.

ఆబాల గోపాలాన్ని అలరించిన బాలవసంతం
‘చందమామ రావే... జాబిల్లి రావే’ అంటూ పాడని తెలుగు తల్లులు లేరంటే ఒకప్పుడు అతిశయోక్తి కాదేమో! సిరివెన్నెల చిత్రం విడుదలయ్యాక ఆ పాట మరచిపోయిన వారు మళ్లీ పాడడం మొదలు పెట్టారు.

గోపీ కవనవనం నిత్యనూతనం
మూహాలుగా విడిపోయిన సమాజంలో అందరికీ చెందటం... వర్గాలుగా విడివడినా అందరికీ తమవాడిగా చేరువ కావడం కల్పనలో తప్ప నిజం కాకపోవచ్చు... కానీ దీనికీ మినహాయింపులుంటాయని నిరూపించిన అసలుసిసలైన కవి వేమనగోపి.

అవధాన స్వరఫణి నాగఫణిశర్మ
వధానాలు మనకు కొత్తకాదు. వివిధ పేర్లతో అవధానులు ఏదో ఓచోట నిర్వర్తిస్తూనే ఉన్నారు. పద్యకావ్యాల సంఖ్య తగ్గి, వచనకావ్యాలకు
ఆదరణ పెరిగినకాలంలో కూడా అవధానం కళకళలాడుతూనే ఉంది.

భాషా సాహిత్యాల్లో ఆధునికుడు పోరంకి దక్షిణామూర్తి
‘‘నా ఇంటర్మీడియట్‌ పరీక్ష పోయింది. అదికూడా హిందీలో నాలుగు మార్కులు తక్కువ రావడం వల్ల! అలా తప్పిన వాణ్ణేనా కొన్ని వందల
పేజీలు హిందీలోంచి అనువాదాలు చేసి ప్రచురించాను? అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
ఈయన ‘విషాద నాయకుడు’ ఎలా అవుతారు?
2004 అక్టోబరు 20 బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్బులో ‘‘శివసాగర్‌ కవిత్వం’’ ఆవిష్కరణ సభ జరుగుతోంది. ఆయన రచనల సంకలనమది. ప్రసిద్ధ విమర్శకులు కె.కె.రంగనాథాచార్యులు మాట్లాడుతున్నారు.
సాహిత్యానికి వాణిజ్యానికి వారధి కొండలరావు
లమొక కళ
గళమొక విహ్వల
రాబందుల పాలిటి హాలాహల
విప్లవమే కవితానిల

ద్ది్ౖఞౖ బ్ఠీr్ఠ న్నీr ల్నీr్ఠ.....

Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

తెలుగులో నా ఆఖరి సినిమా వంగవీటి

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన చేశారు. తెలుగులో తన ఆఖరి సినిమా......

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net