Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu


panchatantram
ఉత్తమ మిత్రుడు
మిత్రుడంటే.. చెరువులో నీళ్ళున్నప్పుడు తెప్పలుగా వచ్చిచేరే కప్పలలాంటి వారుకాదు. మిత్రుడంటే తన అవసరానికి మాత్రమే మన దగ్గరకొచ్చి పబ్బం గడుపుకునేవాడు అంతమాత్రం కాదు. మరి మిత్రుడంటే ఎవరు? అనేదానికి పాపపు పనుల నుండి మరల్చేవాడు....

మాటలతోనే వంచన
మాజంలో తెలివైనవాళ్ళు కూడా మోసగాళ్ళచేతుల్లో ఇట్టే మోసపోతుంటారు. అలా మోసపోవటానికి మాటకారితనం మోసగాళ్ళకు బాగా ఉపకరిస్తుంది. కనుక మాటకారులుగా ఉండి వంచన చేస్తూ ఉండే వంచకులను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతుండాలని ఈ కథ తెలియజేస్తుంది.

త్వరపడి నమ్మితే...
జీవితంలో ఎవరైనా కొత్తవారు ఎదురైనపుడు వారి ఆకర్షణీయమైన మాటలు నమ్మి స్నేహం చేయటం అంత మంచిదికాదని హెచ్చరిస్తుంది ఈ కధ. ఇది పంచతంత్రంలోని మిత్రలాభం అనే తంత్రంలో ఉంది. మగథదేశంలో మందారవతి అనే వనం ఉంది.

ఇతరులకు పెట్టిందే మనసొమ్ము
తరులకు పెట్టి తాను తిన్నదే తనసొత్తు. కూడపెట్టిన సొమ్ము చచ్చాక వెంటరాదు అనే సత్యాన్ని నిరూపిస్తుంది ఈ కథ. ఇది పంచతంత్రం మిత్రలాభంలో జంబుక వృత్తాంతం అనేపేరున ఉంది. పూర్వం కల్యాణ కటకం అనే పట్టణంలో భైరవుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు.

నష్టాన్ని తెచ్చిపెట్టే తొందరపాటు తనం
గౌడ దేశంలో పూర్వం ఓ అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో దేవశర్మ అనే వేదపండితుడు ఉండేవాడు. ఆ పండితుడికి వివాహామైన తర్వాత ఎంతకాలానికి సంతానం కలుగలేదు. సంతానం లేదన్న దిగులు అతడికి అతడి భార్యకు ఉండేది.

జోలిమాలిన పనికి పోతే...
కొంతమంది తమకు అవసరమున్నా లేకపోయినా అడ్డం వచ్చిన ప్రతిపనిలోను జొరపడుతుంటారు. ఆ పని చేయటానికి తమ శక్తి సరిపోతుందో లేదో, అందుకు తమ యుక్తి సహకరిస్తుందో లేదో అనే ఆలోచన అసలు ఉండనే ఉండదు.

తెలుగు కథా ప్రస్థానానికి దర్పణం కథామంజరి
పుస్తకం విలువ అందులో ఏముందో, దాని విలువ మీద ఆధారపడి ఉంటుందే తప్ప, దాన్ని ఎంత అందంగా తెచ్చారు, ఎవరు తెచ్చారు అనే విషయాలమీద ఆధారపడి ఉండదు. యాభైమంది ప్రసిద్ధ రచయితల కథానికలతో ‘కథామంజరి’ని ప్రచురించి...

ఎవరిపని వారే చేయాలి
పోనీలే కదా అని పరుల పని మీద వేసుకుంటే చేజేతులా కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. మంచితనం ఉండవచ్చుకానీ అదికూడా అంతలా మితిమీరి వుండకూడదని చెప్పే ఈ కథ పంచతంత్రం మిత్రభేదంలో కనిపిస్తుంది. పూర్వం వారణాసి నగరంలో ధావకమల్లుడు అనే రజకుడు ఉండేవాడు.

సందర్భ శుద్ధి లేకపోతే
పనిచేసినా సమయం, సందర్భంలాంటి వాటికి తగినట్లుగా ఉండాలని అలా కాకపోతే ప్రమాదాలు, అవమానాలు ఎదుర్కొవలసి వస్తుందని తెలియచెప్తుంది ఈ కథ. ఇది పంచతంత్రం అనాలోచిత కార్యాలు అనే తంత్రానికి సంబంధించింది.

అపాయం లేని ఉపాయం ఆలోచించాలి
దైనా కష్టాన్నించి గట్టెక్కదలచుకున్నప్పుడు శాశ్వతంగా సుఖమయంగా వుండేందుకు ఉపకరించే ఉపాయాన్ని ఆలోచించాలి తప్ప తాత్కాలికమైన సుఖాన్నిచ్చి ఆ తర్వాత కష్టాలను తెచ్చే ఉపాయాన్ని ఆలోచించకూడదని ఈ కథ వివరిస్తోంది.

తోడొకరుండిన...
క్కడికీ తోడులేకుండా ఒంటరిగా వెళ్ళటం, ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా ఆలోచించటం, ఒంటరిగా తినడం, అందరూ నిద్రపోయిన చోట మేలుకొని ఉండటం ఇలాంటివి మంచివి కావని పెద్దలు ఏనాటి నుండో చెబుతున్నారు.

మూర్ఖుడికి హితవు చెప్పాలనుకుంటే...
ప్రపంచంలో కష్టించి దేనినైనా సాధించవచ్చని, తిరిగి తిరిగి కుందేటి కొమ్మును, ఇంకా శ్రమించి ఇసుక నుండి నూనెను తీయవచ్చేమో కానీ మూర్ఖుడి మనసును మాత్రం మార్చలేమని ఎంతమంది ఎన్నో రకాలుగా చెప్పారు.

అధైర్యం ఆపదలకు మూలం
సలు విషయమేమిటో తెలుసుకోకుండా కొంతమంది ప్రతి చిన్నదానికీ ఉలికి పడటం, గుండె నిబ్బరం పోగొట్టుకొని బెంబేలెత్తి పోవటం జరుగుతుంటుంది. ఇటువంటి పరిస్థితి మంచిది కాదని సూచిస్తుంది. ఈ కథ! పంచతంత్రం మిత్ర భేదంలో ఈ కథ ఉంది.

సొంత తెలివి లేకపోతే...
సొంతగా ఆలోచించే తెలివితేటలు, బుద్ధిబలం లేకపోతే కష్టాలు తప్పవని హెచ్చరిస్తుంది ఈ కథ. ఏపనిచేయటానికైనా ఇంకొకరిమీద, వారు చెప్పే ఆలోచనల మీద ఆధారపడటం మంచిదికాదని సూచించే ఈకథ పంచతంత్రం అనాలోచిత కార్యాలు అనే తంత్రానికి సంబంధించినది.

సమయస్ఫూర్తి... అనంతశక్తి
రక రకాల మనస్తత్వాలున్న సమాజంలో శారీరకంగా శక్తిహీనులైనవారు కష్టాలెదురైనప్పుడు కుంగిపోకుండా కొద్దిపాటి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే కష్టాలబారినుండి గట్టెక్కవచ్చన్న విషయాన్ని వివరించే కథే ఇది.


తనవారిని తిరస్కరిస్తే...
పంచతంత్రం అపరీక్షిత కారిత్వంలో చెప్పిన ఈ కథ తనవారిని, అందులోనూ తన ఇంట్లోవారినో, తనకు సొంతం అనుకున్నవారినో తిరస్కరించినందువల్ల కలిగే ప్రమాదమేంటో వివరిస్తోంది.

బుద్ధి ఎక్కువైనా...
దో... బుద్ధి తక్కువై ఈ పనిచేశా... అని ఏవైనా పొరపాట్లు జరిగినప్పుడు కొంతమంది తన తెలివితక్కువతనాన్ని నిందించుకుంటూ కనిపిస్తుంటారు.
ఇనుముతోపాటు అగ్నికీ సమ్మెట దెబ్బలే...
పంచతంత్రంలోని విగ్రహం అనే తంత్రానికి సంబంధించినది ఈ కథ. ఇనుమును కావలసిన ఆకారంలోకి మార్చటానికి దాన్ని కాల్చి సమ్మెటతో కొట్టి వంచుతారు. ఆ సమయంలో ఇనుముతోపాటు అగ్నికి కూడా సమ్మెట దెబ్బలు తప్పవు.
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net