Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu


maha
అన్నమయ్య అక్షరాక్షరాన అనంత దైవశక్తి
తాళ్ళపాక అన్నమాచార్యులు కారణ జన్ములు. దైవాంశ సంభూతుడైన ఈయన రచించిన పద కవితలన్నీ అక్షరాక్షరాన అనంత దైవశక్తిని నింపుకొని ఉన్నట్టు కనిపిస్తాయి. దీన్ని సమర్థిస్తూ ఆయన జీవితంలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు ఎరుక పరుస్తోంది ...

విప్లవ శ్రీశ్రీ ప్రేమ కవిత్వం
‘‘క్రిష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు. క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ’’ - ఇది చలం మహాప్రస్థానానికి ఇచ్చిన యోగ్యతా పత్రం సారాంశం.

పద్మనాభస్వామి రచనే పండుగ
పండుగ వచ్చిందంటే చాలు పర్వదిన ప్రత్యేక సంచికల్లో తప్పనిసరిగా కనిపించే రెండు మూడు పేర్లలో యామిజాల పద్మనాభస్వామి పేరు ఒకటి. ఆయన పేరు కనబడకపోతే దానినో వెలితిగా భావించే పత్రికా పాఠకులు కూడా అసంఖ్యాకంగా ఉన్నారు.

మళ్లీ ఓసారి మననం చేసుకొందాం
1) ‘‘స్త్రీ జీతం లేని సంఘబానిస’’ అంటూ స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించి వారి సామాజిక స్థాయిని తేటతెల్లం చేసేలా అన్న రచయిత ఎవరు?
కండగల, కన్నుగల కథకుడు గంటేడ గౌరునాయుడు
త్తరాంధ్రలో కొనసాగుతోన్న ఒక సాహితీ సాంస్కృతిక పరంపరకు నేటి తరంలో ప్రతినిధులెవరు? అన్న ప్రశ్న వేసుకోవలసిన అవసరం
ఉందా? అంటే Ôలేదు’ అన్నదే సరైన సమాధానం. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే కథ పుట్టిందీ, ఇప్పటికీ అక్కడే వెలుగుతోందీ.

జానపద మహిళల జీవనకాంక్షలు
‘‘సింత మాను సిలక నేను సిగురుటాకు మొలక నేను సందమామ వంటి దాన్నిరా నా హోయగాడ సందుగాదు ఏమిసేతురా?’’
ఓ ప్రియురాలు తన ప్రియుడిని ఉద్దేశించి పాడుకొంటోన్న పాట ఇది.

పలు ప్రక్రియల్లో
ప్రగతిశీల రచయిత బొల్లిముంత
తెలుగుదేశంపు నదీజలాల్‌ గొనిపోవ
కృష్ణ- పెన్నార్‌ కుట్ర బన్నునాడు
తెలుగుదేశపు ప్రజాధనముతోడ పరాయి
ప్రాంతాల నభివృద్ధి పరచు నాడు...

విలక్షణ కథకులు బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం
రాశికన్నా వాసికి ప్రాధాన్యమిచిన కొద్దిమందిలో బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం ఒకరు. ఆయన ‘త్రివేణి’ పత్రిక సంపాదకులుగా ఉన్నారు. అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేశారు.


గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ
1966 డిసెంబరు ఏడో తేదీ హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 103 ఎంత? సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని
ఆలూరి అనుభవాలు, జ్ఞాపకాలు
‘రాహుల్‌ సాహిత్య సదనం’... ఎన్నో పుస్తకాలను... ముఖ్యంగా అనువాదాలను అందించింది. దాని వ్యవస్థాపకులు ప్రసిద్ధ రచయిత ఆలూరి
భుజంగరావు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ సాహిత్యాన్ని, సరోజదత్తా రచనల్ని అనేక హిందీ నవలల్ని తెలుగులో.....
నయాజమానాకవి ‘శశాంక’
కొన్ని పేర్లు ఎంతో అందంగా ఉంటాయి. మనోహరంగా ఉంటాయి. ఆ పేర్లకీ మనకీ ఎన్నాళ్లనుంచో ఓ సంబంధం, అనుబంధం ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అటువంటి పేరే శశాంక. మకరాంకశశాంక మనోజ్ఞమూర్తి...

సహస్రదళపద్మం కందుకూరి వెంకటమహాలక్ష్మి
ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ కందుకూరి వెంకటమహాలక్ష్మి రష్యాలో రేడియో మాస్కో కేంద్రం ఓ జానపాదగాయని పాడుతోంది.మరో గదిలో రికార్డు చేస్తోన్న రష్యన్‌ మహిళ పాటవింటూ నృత్యం చేస్తోంది. పాటైపోయింది.

తొలి సంస్కర్త బసవేశ్వరుడు
నవంతులు నిర్మింతురు నీకై
ధగద్ధగోజ్వల గోపురాదులను
ధనములేని బడుగును నేనెట్టుల
తమకై కట్టుదు శివాలయంబును...?
అగస్త్యుడు చెప్పిన అన్నదాన మహిమ
ప్రస్తుత సమాజంలో చాలా చోట్ల నిరంతర అన్నదాన కార్యక్రమాలు కనిపిస్తుంటాయి. ఈ అన్నదానం ఎప్పటి నుంచి అందరు ఆచరిస్తున్నారో అసలు ఏ కారణం చేత అన్నదానాన్ని చేయాలో, అలా చేయకపోతే వచ్చే నష్టాలేమిటో ఈ కథాంశం వివరిస్తుంది.

తెలుగు, మరాఠీ భాషల వారధి లక్ష్మినారాయణ
తెలుగులోని ప్రముఖుల రచనలను మరాఠీలోకి... మరాఠీలోని మహత్తర రచనలను తెలుగుపాఠకులకు పరిచయంచేసిన లక్ష్మినారాయణ బోళ్ల రెండుభాషల మధ్య నిజమైన వారధిగా నిలుస్తున్నారు.

ప్రాచీనుల్లో ఆధునికుడు ఆధునికుల్లో ప్రాచీనుడు
‘‘నేటి కవుల్లో కూడా ఈ మానవీయ దృష్టి పుష్కలంగా ఉంది. ‘మనిషిని రక్షించి మానవత్వం నిలుపుకొని, మనిషిని క్షమించి దైవత్వం పొందిన’ మానవుణ్ణి కొందరు భావించారు. ‘అంతటా ఒకే ఒక నిశ్శబ్దం ఒకే ఒక హృదయ స్పందనం’ అని మరికొందరు ­హించారు.

‘మరో కొత్త వంతెన’ అమ్మంగి
1993ల నాటి మాట!
‘మరో కొత్త వంతెన’ అనే పుస్తకాన్ని జయమిత్ర అనే సంస్థ ఆవిష్కరించింది. రోజుకో పుస్తకం వంతున విడుదలవుతోన్న కాలంలో ఈ పుస్తకానికి
మాత్రం అంత ప్రాధాన్యం ఏముంది?... అలా అనుకొన్న వారూ లేకపోలేదు.

సాహితీనిష్ట... శిష్‌ట్లా
రాణీ సంయుక్త, పృథ్వీరాజుల కథ గురించి ఎన్నెన్నో కథనాలు వినిపిస్తుంటాయి. ఏది అసలైనదో, ఏది కాదో సాధారణ పాఠకులు తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే చరిత్రని మధించి వారిరువురు ప్రేయసీ ప్రియులు కాదనీ రాణీ సంయుక్తకు...

‘ధ్రువ’ తారలు... ఈ కళాఖండాలు
మలో వూహలను క్యాన్వాస్‌పై చిత్రించేవారు కొందరైతే, మెటల్‌తో అందమైన ఆకృతులను తీర్చిదిద్ది ప్రదర్శించే వారు మరికొందరు. కళ
ఏరూపంలో ప్రదర్శించినా సందర్శకుల మన్ననలు పొందడం ఎంతో ముఖ్యమైన విషయం.

తెలుగు వెలుగులు
తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చిన ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. అన్ని రంగాల్లోను ప్రతిభామూర్తులై వెలిగి జాతికి స్ఫూర్తిగా నిలిచిన అటువంటి మహనీయుల్లో కొందరి వివరాలను లేశమాత్రంగా తెలుసుకుందాం.

ఆదివాసీ వైతాళికుడు
పద్మభూషణ్‌ వెన్నెలకంటి రాఘవయ్య
క్షలాది గిరిజనుల జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగించిన ఘనత పద్మభూషణ్‌ వెన్నెలకంటి రాఘవయ్యకే దక్కుతుంది. ఎరుకలు, యానాదులు,
లంబాడీలు, చెంచులు, బుడబుక్కల వారు, ఇతర సంచార, విముక్త ఆదిమ జాతుల్ని సంఘటితంచేసి వారిలో .....


తెలంగాణా తొలితరం కథకులు గూడూరి సీతారాం
మాడపాటి హనుమంతరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, జి. సురమౌళి, పి. యశోదారెడ్డి... ఇలా వీళ్ళందరితో పాటు తెలంగాణా రచయితల్లో తనకంటూ ఒక సన్నని కాలిబాటను నిర్మించుకొని హుందాగా ఆ దారివెంట నడచిన కథకుడు గూడూరి సీతారాం.

కథా‘సాగర్‌’ నిర్మాణ, శిల్పి దుత్తా దుర్గాప్రసాద్‌
1960సంక్రాంతి కథల పోటీలు
అప్పట్లో పోటీలంటే ఇప్పటిలా కాదు
చలం, గోపీచంద్‌, కొడవటిగంటి కుటుంబరావు, చాసో, పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు, రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మధురాంతకం రాజారాం... ఇంకా ఆ స్థాయి కథకులు, వారి తర్వాతి తరంవారు...

ప్రజల మనిషి మూర్తిరాజు
చ్చుటే గానిక గ్రహియింప నిష్టపడడు ఖద్దరే గాని మేల్చట్ట కట్టబోడు ఆంధ్రకీర్తిని ఆకాశమంత కెత్తు అవని నేటికి నిజమైన ఆంధ్ర గాంధి!

దేశం గర్వించదగిన ఆర్థిక శాస్త్రవేత్త డా. చెన్నమనేని
నం ఏ పనిచేసినా ముందు ఆ రంగం ప్రాధాన్యతను గుర్తించాలి. అప్పుడే ఆ రంగంమీద మనకు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తిని అనుసరించివచ్చేదే అంకితభావం. ఏ మనిషి జీవితంలోనైనా విజయానికి నిజమైన కొలబద్దలు ఇవే!...

కావ్యగాయకుడు పాలగుమ్మి ప్రతిభావంతులు
విశ్వశ్రేయస్సే కవితాలక్ష్యం. దాన్ని డబ్బు కోసమో, డాబు కోసమో ధనికులకో, అధికులకో అమ్ముకోవడం ఆత్మవంచనం. ఇదే ఆధునిక దృక్పథం. కవిత్వం ఆశ్రమాల నుంచి, ఆశ్రయాల మీదుగా, ఆత్మ కవితగా, అనుభవ కవితగా స్థిరపడడానికి పోతన్న వంటివారే బీజాలు వేశారు.

యువకవుల ఆలోచనల్ని
ప్రభావితం చేస్తోన్న సచ్చిదానందన్‌
నా కవితలో నేను మండుతూనే ఉన్నాను నా చితిలోని కట్టెలా నా కవితలో నేను కవిత్వాన్ని అనువదించటం ఒకగూడు వదలి మరో గూడు చేరటమే నీటిలో మునిగి ఈదే చేపలా మనసులోనే మునిగి ఈదుతున్నాడు, అనువాదకుడు....


తెలుగువారి విజ్ఞాన దర్శిని వేమరాజు
రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన వటవృక్షం వంటి వారు నేటి సాహితీ లోకంలోనూ ఉన్నారు. వైజ్ఞానిక శాస్త్ర రచయితగా, పాత్రికేయుడిగా, జాతీయ, అంతర్జాతీయ సంఘటనల విశ్లేషకుడిగా, సృజనాత్మక రచయితగా, ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో...

విజ్ఞానఖని చీమకుర్తి
విజ్ఞాన సర్వస్వాలు చూసే అలవాటున్న వారికి ఒక పేరు తరచూ కనిపిస్తుంటుంది. తెలుగుభాష, సంస్కృతి, చరిత్రలకు సంబంధించి మనం
ఏంమరచిపోయామో, మనకెంత తెలుసో అన్న ప్రస్తావన వచ్చినప్పుడు సైతం విద్వాంసులు ఆయన పుస్తకం చూడమంటారు.
ఆధునిక తాత్వికుడు బి.ఎస్‌.రాములు
వ్యక్తికి సమాజానికి సాహిత్యానికి పరస్పర సంబంధం ఉంటుంది. వ్యక్తి సమాజంలో భాగంగా జీవిస్తాడు. సమాజంలో భాగంగా రూపుదిద్దుకుంటాడు. సమాజం పరిణామ శీలమైనది.
బడిలో చదవని బహు గ్రంథ రచయిత రాంభట్ల
దువు లేని వ్యక్తి కోట్లు గడించారంటే అశ్చర్యపోనక్కర లేదు. వందల ఎకరాల మాగాణికి యజమాని అంటే అసలే ఆలోచించ నక్కరలేదు. కానీ మూడో తరగతి మూడు చోట్ల మూడుసార్లు చదివిన వ్యక్తి, ఆ తర్వాత భాగ్య నగరం....
భూమిపుత్రినుంచి హృదయనేత్రి వరకు...
మాలతీ చందూర్‌
‘‘మల్లాది రామకృష్ణశాస్త్రి గారు’’ మాది కృష్ణాజిల్లా పెద్దపీట వెయ్యండి’’ అని ‘కృష్ణాతీరం’లో ఒకచోట అంటారు. మాది కూడా కృష్ణాజిల్లాయే. కృష్ణా జిల్లాలోని నూజివీడు.

కవితా వైతరణి సి.వి.కృష్ణారావు
‘‘ఈ చిత్రమైన ప్రపంచంలో అనామకుడు చక్రవర్తి కావాలనుకుంటాడు. ఎవడూ చూడకుండా దర్బారు చౌకీదారు రాజుగారి సింహాసనం మీద కూర్చుని మీసాలు మెలేస్తాడు. ఈ మూఢుణ్ణి చీకటితప్ప ఎవరు చక్రవర్తిగా గుర్తించారు..

సేవాతత్పరుడు కల్నల్‌ రాజు
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అనగానే ఇంకా ఈ దేశంలో కోట్లాది మందికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన సహచరుడిగా, వైద్యుడిగా యుద్ధాల్లో అనేక సార్లు త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకొన్న ఓ కల్నల్‌ మన తెలుగు వాడైనందుకు గర్విస్తాం.

‘‘ఆధునికుల్లో సంకుచిత పరిధి కనిపిస్తోంది’’
స్తినాపురంలో తెలుగు పలుకును కమ్మగానే కాదు, మనోజ్ఞంగా, సరళ సుందరంగా, భావ గర్భితంగా వినిపించగల ‘‘సుమధుర వాణి’’
ఆయనది.
20వ శతాబ్దపు మహాకవి నెరూడా
వాల్మీకి, కాళిదాసు, భారవి వంటి పూర్వుల ప్రభావంతో రచనలు చేసిన కాలం చెల్లిపోయి, తదనంతర కాలాల్లో ముందుతరం కవుల ప్రభావంతో రచనలు చేసే కాలం ఆవిర్భవించింది. ఆంగ్ల ప్రకృతి కవులు...

Click Here For More.....
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net