Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


kavya10
పాటేశ్వరుడు వేటూరి కావ్యం
ఎంత గంగానది అయినా చిన్న పాయగానే మొదలవుతుంది. ప్రవహిస్తూ ప్రవహిస్తూ వేగాన్నీ, విస్తారాన్నీ చేరుకొంటుంది. ఇదే సూత్రం
రచయితలకీ వర్తిస్తుంది.
జానపద జీవన సంస్కృతిని ఆవిష్కరించే విలక్షణ కథకుడు
నూరేళ్ల కథ కథది. అదినేల విడిచి సొముచేసినప్పుడు కనుమరుగైపోయింది. అలా సాము చేయించినవారి చిరునామాలు కూడా గల్లంతయ్యాయి.

కర్నాటకలో కర్ణామృతం పంచిన కుమారవ్యాసభారతం
తెలుగునాట సహజ పండితుడు పోతన మహాకవి విరచిత మహాభాగవతం ఎలా అందరి నోటా అమృతసింధువై నిలిచిందో అంతే గొప్పగా ఇంకో మాట చెప్పాలంటే అంతకంటే రవ్వంత ఎక్కువగానే కన్నడ దేశాన కుమారవ్యాసభారతం....

సినారె ప్రపంచపదులు... పరీవారసులు?
గద్దె కోసమేనా ఇన్ని వేషాలు వేసేది
ఈ గడ్డికోసమేనా ఇన్ని మోసాలు చేసేది
ఇన్నాళ్లు మనిషంటే ఏమేమొ అంచనావేశాను
ఈ ప్రాణి కోసమేనా ఇన్ని ప్రాణాలు తీసేది
ఈ పేరు కోసమేనా ఇన్ని పాపాలు మోసేది

కనుమరుగవుతోన్న రూపం కథాకావ్యం
థ జగత్‌ ప్రసిద్ధిగావున బూర్వపర్వార్థ యుక్తి చేయునట్టి యెడలయత్నమించుకంత యయినను వలవదు వలసినట్లు చెప్పవచ్చియుండు...
కథ గురించి, ప్రసిద్ధ కథల్ని స్వీకరించి రచన చేయడం గురించి, తిక్కన విరాటపర్వం ప్రారంభంలో రాసిన పద్యమిది.

భక్తిభావ బంధురం క్రైస్తవ కీర్తన సాహిత్యం
సంకీర్ణ వివిధ పాప వి
శంకట చిత్తులకునైన సర్వేశ్వరుపై
సంకీర్తనములు పాడిన
శంకా తంకములు వీడు శమనుని వలనన్‌
సంకీర్తనలవల్ల ప్రజలకు... అంటే సంకీర్తనలు చేసే/పాడే భక్తులకు యముని వలన ఎటువంటి భయం ఉండదు అన్నది దీని భావం.

ఉత్తమ సమాజానికి గట్టిపునాది ‘మట్టిమనిషి’
ఆంధ్రా పెరల్‌బెక్‌గా పేరు పొందిన వాసిరెడ్డి సీతాదేవి ఎన్నో కథలు, నవలలు రాశారు. ఆమె నవలల్లో ‘మరీచిక’ని కొన్నాళ్లు ప్రభుత్వం నిషేధించింది. ‘‘మట్టిమనిషి’’ నవల ఆమె మాగ్నమ్‌ ఓపస్‌గా పేరు పొందింది.

పాటమాలి
భావగీతాల రారాజు బసవరాజు వేదాద్రి శిఖరాన వెలిగున్న జ్యోతి మినుకుమని కాసేపు కునికిపోయింది దేవలోకమునుండి దిగినట్టి గంగ
వచ్చిన్నదారినే పట్టి మళ్లింది కాపురమ్మొచ్చిన కన్నిపాపాయి ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయాడు.

శతక సాహిత్యంలో ముస్లిం కవులు
తకమంటే మనకు సుమతీ శతకం, వేమన శతకం, కృష్ణ శతకంవంటివి గుర్తుకొస్తాయి. భక్తి, నీతి, తాత్వాక, ప్రబోధాత్మక శతక సాహిత్యంలో ముస్లిం కవులు ప్రాచీనులతో పోటీపడి శతకాలు రాశారనడంలో సందేహంలేదు. ముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ఇలా ఉన్నాయి.

నవశకం దర్శకులు ‘విక్టరీ’ మధుసూదనరావు
సినిమా చాలా శక్తిమంతమైన మీడియా అనుకుంటాం కానీ జీవితంలో వెయ్యోవంతే! జీవితంలో ఎన్ని ఆకలిదప్పులు, ఎన్ని కడగండ్లు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపహాస్యాలు, ఎన్ని పరాభవాలు, ఎన్ని నిద్రలేమి రాత్రులు, ఎన్ని మనశ్శాంతిలేని రోజులు...

ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం
తెలుగువారి జానపదకళారూపాలు
పుస్తకం అంటే ఒకప్పుడున్న అర్థానికి, ఇప్పుడున్న అర్థానికీ చాలా తేడా ఉంది. భారతం, భాగవతం, రామాయణం... ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు... ఇవే పుస్తకాలు... ఒకప్పడు. ఇప్పుడు ఏదైనా పుస్తకమే. ఎవరి అభిరుచిననుసరించి ఆయా రంగాలకు సంబంధించిన...

అలనాటి గ్రంథమాలలు
ప్పుడంటే పుస్తక ప్రచురణ సంస్థలు వీధికొకటి వంతున కనిపిస్తాయి. కవులు, రచయితలు తాము ప్రచురించే తమ పుస్తకాలకు, లేదా ఇతరుల పుస్తకాలకు ఫలానా పబ్లికేషన్స్‌ అనో, ప్రచురణల సంస్థ అనో అచ్చంగా తెలుగులో లేదా ఇంగ్లిషులో ......

నగ్నముని ‘కొయ్యగుర్రం’
జీవితం మిధ్య అనడం అబద్ధం
ఎంగిలి మెతుకులేరుకుని ఎలక్ట్రిక్‌ తీగలమీదా
ఇళ్లకప్పులమీదా జంతు కళేబరాల మీదా

దేవతలే సేవకులై....
నుర్మాస వ్రతాన్ని చేసే భక్తులకు దేవతలంతా తమ సేవలను స్వయంగా అందిస్తారు రండి అంటోంది ఆండాళేమాత. ఇలా దేవతలంతటి వాళ్ళు మానవులకు స్వయంగా వచ్చి ఎందుకు సేవలు చేశారో కూడా ఆమె నాలుగో పాశురంలో వివరించింది.

తెలుగులో ద్వ్యర్థికావ్యాలు
చూడగానే భయం కలిగించే శ్మశానం, మనోహరమైన అయోధ్యానగర వర్ణనా రెండూ ఒకే పద్యంలో ఒదిగిపోవడం సాధ్యమా? ఈనాటి కావ్యకర్తలకు అది సాధ్యం కాదు. కానీ ప్రాచీన కవులకు సాధ్యమైంది.

కవుల భావనల్లో కడలి
‘బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే...’ అని ఇటీవల ఓ సినిమా కావి పాట రాస్తే చాలామంది విమర్శకులు ఘాటుగానే విమర్శించారు. సముద్రమనగానే ఉప్పునీరు గుర్తుకొస్తే ఎలా? కడలి గాంభీర్యానికి ప్రతీక. విశాలత్వానికి, లోతుకు సముద్రాన్ని మించిన ప్రతీక లేదు.

ఆకాశాన మోహన దీపం... చందమామ

Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net