Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


కొత్తవిషయాల ఆవిష్కరణలు ‘కాశీయాత్ర చరిత్రలు’
‘‘కాశీకి వెళ్లాను రామాహరీ...’’ అని తెలుగుసినీకవి పాటను రాయకమునుపే తెలుగులో యాత్రాచరిత్రలు పుట్టుకొచ్చాయి. సాహిత్యంలో తమకూ
చోటుందని చాటుకోడానికి పోటీ పడ్డాయి. పురాణ ఇతిహాసాల్లోనే....

ఒక సత్యాన్వేషకుడి జీవితాదర్శాలు
హామహులు ఎక్కడినుంచో రారు. మన మధ్యలోంచే వస్తారు. ఈ మట్టిలోంచే వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత మందినో తన ఆలోచనలతో, తన జీవన విధానంతో, తన వ్యాఖ్యానాలతో...
సులభ వచనంలో ‘మహాభారతం’
న్నిసార్లు విన్నా, మళ్లీ మళ్లీ వినాలని, తెలుసుకోవాలనీ అనిపించే అంశాలు, కథలు, ఘట్టాలు కొల్లలుగా ఉన్న మహాగ్రంథం ‘‘మహాభారతం’’.
భారతంలో లేనిది ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు.

తెలుసుకోవాల్సిన ‘‘తెలుగు సాహిత్య చరిత్ర’’
హితం కూర్చేదే సాహిత్యం! హితం అంటే ఏమిటి? అన్న ప్రశ్నతోపాటే ఎవరికి అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. దానికి సమాధానంగా మన పూర్వీకులు ‘‘విశ్వశ్రేయః కావ్యమ్‌’’ అన్నారు. అంటే ప్రపంచానికి, సమాజానికి మేలు చేకూర్చేదన్నమాట.

ఏడు రంగుల ఇంద్రధనుస్సు ‘‘కావ్యలహరి’’
యువభారతి గురించి, ఆ సంస్థ ప్రచురించిన పుస్తకాల గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. 1961లో ఏర్పడిన యువభారతి తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవ నిరుపమానం.

ప్రతి ఒక్కరూ కొని ఉంచుకోవాల్సిన గ్రంథం
‘డాక్టర్‌ లేనిచోట’
వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలకు ఆదరణ పెరుగుతోన్న కాలమిది. వ్యక్తిత్వ వికాసానికి ఎంత ఆదరణ ఉందో వైద్యసంబంధమైన విషయాలకు అంతకన్నా ఎక్కువ ఆదరణ ఉందనడంలో సందేహంలేదు.

‘విజయానికి అయిదు మెట్లు’
తెలుగులో అత్యధిక సంఖ్యలో ప్రతులు అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలో ఆ పుస్తకం పేరు ఒకటీ రెండు స్థానాల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడెప్పుడో గయోపాఖ్యానం నాటకం లక్షప్రతులు అమ్ముడయినట్లు చదువుతుంటాం...


అమూల్య వ్యాసమాలిక ‘సాహితీ వైజయంతి’
సృజనాత్మక సాహిత్యంలో వ్యాసం భాగమా? కాదా? అన్న ప్రశ్నను ఆ ప్రశ్నవేసే వారికే వదిలేసి అసలు విషయం తరచిచూస్తే వ్యాసరచన కూడా సృజనాత్మక సాహిత్యంలో భాగమే.
సంప్రదాయాలకు అద్దం పట్టే ‘సాయంకాలమైంది’!
‘భరించరాని దుఃఖం మనిషిని ఆవరించినప్పుడు రెండుపరిణామాలు జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడయినా అవుతాడు. నిర్మలమయిన అంతఃకరణ గల వ్యక్తి వూహించని మలుపులో ఏకోన్ముఖుడవుతాడు.


జూలురు లోకతప్త కవిత్వం ‘ముండ్లకర్ర’
వరటానికి కప్పల్లేవ్‌ చెరువు చచ్చి వూరు పాడై జనం గలగలా నవుతున్న కంకాళాలు లేదూ ఫ్రిజ్‌ల్లో దాక్కున్న మినరల్‌ బాటిల్సు ఎప్పుడు ఎవరు తెల్లారేసరికి చెరువుపై చేపలా తేల్తారో!! ఎంత విషాదమిది? ఈనాడు తెలుగు పల్లెటూళ్లు ఎలా ఉన్నాయో ఇది చదివితేనే అర్థమవుతుంది.

విశిష్ట విమర్శ, పరామర్శ ‘కథాయాత్ర’
‘‘సాని మనిషి సరదాలో పడిన గోపాలరావు రాత్రి బాగా ఆలస్యమైన తర్వాత యింటికి తిరిగివస్తాడు. భార్య కమలిని ఇంట్లో కనిపించదు. భర్త ప్రవర్తనకు విరక్తి చెంది శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు ఆమె రాసిపెట్టిన ఉత్తరం కనిపిస్తుంది. గోపాలరావు హతాశుడైపోతాడు.

తెలుగుకథపై
విశిష్ట విమర్శ, పరామర్శ కథాయాత్ర
‘‘సాని మనిషి సరదాలో పడిన గోపాలరావు రాత్రి బాగా ఆలస్యమైన తర్వాత యింటికి తిరిగివస్తాడు. భార్య కమలిని ఇంట్లో కనిపించదు.భర్త ప్రవర్తనకు విరక్తి చెంది శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతున్నటు
అరచేతిలో విజ్ఞాన సర్వస్వం
ప్రపంచంలోని జ్ఞానసంపదను తెలుగులోకి తేవాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పీకాక్‌ క్లాసిక్స్‌. ‘ప్రపంచంలో సకల రంగాలలోనూ విరబూసిన జ్ఞాన సంపదతో మన మనుసులనూ...
కష్టజీవుల వ్యధలేమా గోఖలే కథలు
1949 ఆగస్టు 1. విశాలాంధ్ర పత్రికలో ఒక రేఖా చిత్రం అచ్చయింది. కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు గ్రామాల్లో ప్రజలను పోలీసులు దిగంబరులుగా మార్చి గాంధీ విగ్రహానికి ప్రదక్షిణ చేయించారు! ఆ రేఖా చిత్రంపై అప్పట్లో ఎంతో నిరసన వ్యక్తమైంది.
ఆరు అపురూప పద్యనాటకాలు
ప్పటికీ మన పల్లెల్లో ‘‘బావా ఎప్పుడు వచ్చితీవు’’? వంటి పద్యాలు పాడేవారు, వినేవారు, ఆ నాటికాలు ఆడేవారు ఉన్నారు! కాలం ఎన్నిమార్నుల్ని మోసుకొచ్చినా పద్యనాటకం ముప్పైలు, నలభైలనాటి ప్రాభవాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ ఉనికిని మాత్రం కోల్పోలేదు.
అల్పాక్షరాల్లో అనల్పార్థాలు...
‘తెలుగు వెలుగులు’
పాతిక, ముప్ఫై వాక్యాలతో ఒక మహాపురుషుడి జీవితాన్ని, జీవన వ్యాసంగాన్ని పాఠకుల గుండెలకు హత్తుకొనేలా చిత్రిక పట్టడం
సాధ్యమవుతుందా? రచయిత సమర్థుడైతే అవుతుంది.

‘‘ఉద్యమానికి వూపిరిలూదిన పుట్టుమచ్చ’’
స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి’ అని చలం అన్నమాటలు, అవి వట్టి మాటలు కావు ఒక ఉద్యమాన్ని నిర్మించిన తూటాలు.

రోజూ సేవించాల్సిన టానిక్‌ బాపు కార్టూన్లు-1
‘‘ముళ్లపూడి వెంకటరమణ, పి.జి.వుడ్‌ హవుస్‌ల సాహిత్యం, తెలుగు పద్యం, లారెల్‌ హార్డీ, మార్క్స్‌ బ్రదర్స్‌, బస్టర్‌వేటన్‌ల సినిమాలు, బడే గులాం అలీఖాన్‌, మెహదీహసన్‌, రాజేశ్వరరావుల సంగీతం శ్రీ గోపులు గారితోబాటు ముక్కోటి ఆర్టిస్టుల బొమ్మలు...

కథాసరస్వతికి నీరాజనం
తెలుగు కథకులు - కథన రీతులు
‘‘వైవిధ్యం, వైచిత్య్రం, వైదగ్ధ్యం ఉట్టిపడేటట్లుగా వస్తుగ్రహణం చేయాలి. యధార్థ జీవిత సంఘటనంతోబాటు ఒక్కింత కల్పన కూడా
మేళవించి కథ రసవంతంగా ఉండేట్లు చూడాలి.

కడుపుబ్బ నవ్వించే నవనాటికా మాలిక
తెలుగులో నాటక సాహిత్యం చాలా అరుదుగా వస్తోందనడంలో సందేహం లేదు. ఇటీవలికాలంలోనే నాటకాలకు ఆదరణ పెరిగింది. ప్రదర్శించడానికేకాక నాటకాలు, నాటిక ప్రచురణకు ఆర్థిక సహకారం అందుతుండడంతో నాటక సాహిత్య ప్రచురణ కూడా మొదలైంది.

ఎవరికీ ‘పునరావాసం’?
‘‘మన ఆచారాలు మారిపోతున్నాయి. సాంప్రదాయాలు సెల్లిపోతున్నాయి. పల్లపు కపటమూ, కల్మషమూ... మనలోకీ సేరతన్నాయి. మంచి సేరితే బాగుణ్ణు. గానీ చెడ్డచేరతంది. ఇది మనల్ని చెడగొడతాది. చెడిపోతేగానీ బోదపడదు మనకి!’’ అన్నాడు

వేదనాభరిత జీవనకావ్యం
ధునిక సాహిత్యంలో మధ్యతరగతి జీవనవైవిధ్యాన్ని సరికొత్తకోణంలో పరిశీలన జరిపిన దార్శినిక కవి ఆరుద్ర. దీనికి నిదర్శనంగా ఆయన రచించిన సినీవాలి అనే ఆధునికకావ్యం అయిదాశ్వాసాలతో తెలుగుపాఠకులను విశేషంగా ఆకట్టుకుంది.

వినిమయ సంస్కృతిపై చెంపపెట్టు
‘‘మల్టీనేషనల్‌ ముద్దు’’
నాన్నల్ని కొనాలి కిలో ఎంత? మీవాడు నైబర్స్‌ ఎన్వీ కానంటున్నాడా? పురుగులందున పుణ్యపురుగులు వేరయా? మల్టీనేషనల్‌ ముద్దు, సీజన్‌ల్‌ లవ్‌, ఇతడేనటే స్నే‘హితుడే’ నటే... ఏమిటీ ఈ శీర్షికలు... సమాజంలో ప్రతిదీ శీర్షికగా ఒదిగిపోతోందే అనిపిస్తోందా...

హాయిగా నవలలా సాగే భారతం ‘పర్వ’
‘‘వూరికి మొదటిసారి వచ్చిన వంతు. అంతేగాక, పరదేశి అయిన నేను ఆ వూర్లోని ఒక గృహస్థు ప్రాణాలను కాపాడ్డానికై నా ప్రాణమివ్వడానికి బయలుదేరాను. పొద్దున్నే వూరికి వూరే అక్కడ చేరింది- నేను వెళ్ళడం చూడడానికై! సిగ్గులేని జనం.

సాహితీ సుగతుని జీవనయాత్ర
థలకన్నా, నవలలకన్నా వెనుక వచ్చిన ప్రక్రియలు స్వీయచరిత్ర, జీవితచరిత్రలు- కొమ్ములు వాడిగా పరిణిమించిన కాలమిది.. నిజమే వాటికే పాఠకులు ఆదరణ.. ఎక్కువ కూడా. సాహితీప్రియులు, సీరియస్‌ పాఠకుల అభిమాన నీరాజనం అందుకున్న హంపీ...

తెలుగువారి జాతీయ సంపద ‘‘సాక్షి’’
తురవచో విలాసుడుగా, హాస్యరచనా విశిష్టుడిగా వన్నెకెక్కిన పానుగంటి లక్ష్మీనరసింహారావు అపూర్వ సృష్టి ‘‘సాక్షి’’. ఆధునిక సాహితీప్రక్రియల్లో
విశేష ఆదరణ పొందిన ప్రక్రియ ‘వ్యాసం’. సహస్రదళ పద్మంలా అపూర్వంగా వికసించి పరిమళాలు వెదజల్లుతోన్న ప్రక్రియ అది.


ఒక మహాపర్వతం... రెండు నదులు...
క జాతి శక్తియుక్తుల్ని, ప్రతిభాపాటవాల్ని చూడటానికి ఆ జాతిజనులందరి గురించి తెలుసుకోవడం సాధ్యం కాదు. సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి, పి.వి.నరసింహారావు, ఎన్టీరామారావు... ఇలా కొంతమంది ఆయా కాలాల్లో...
మేలికథలు, చర్చ, సమీక్షల కథావార్షిక-2002
‘ఆకులందున అణగి మణగి కథాకోకిల పలుకవలెనోయ్‌, కథలు జీవనగతికి వెలుగుల బాటలను రచించవలెనోయ్‌’- అన్నది మధురాంతకం రాజారాం ఆశయం. అటువంటి కథలకోసమే ఆయన జీవితాల్ని తరచి తరచి చూశారు.
చరిత్రకు మహిళల కోణం ‘‘మహిళావరణం’’
‘‘సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు. సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్‌ అద్దినట్లు అద్దుతుంటారు. దానిని స్త్రీల ఉద్యమం ప్రశ్నిస్తూనే ఉంది.
హృదయాన్ని విశాలం చేసే విశ్వదర్శనం
వాన కురిస్తే, మెరుపు మెరిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే- అవన్నీ తమకోసమే అనుకొనే వారున్నట్లే ఏమటీవాన? ఎందుకీ మెరుపు? హరివిల్లు ఎలా ఏర్పడింది? అని ప్రశ్నించేవారు కొల్లలు.
తిరుమల కొండలడ్లు ‘‘అమ్మకి జేజే’’
న జీవితం అమ్మతోనే మొదలవుతుంది. తొలిపరిచయం అమ్మే. అంతేకాదు జీవితాంతం కూడా గుర్తుండేది అమ్మే. మధ్యలో వివాహం, జీవిత భాగస్వామి, పిల్లలు, వారి పిల్లలు... ఇవన్నీ మధురమైన బంధాలే అయినా మధురాతి మధురమైన బంధం అమ్మతోనే మొదలవుతుంది.

తెలంగాణా ‘‘చిల్లర దేవుళ్లు’’
దాశరథి రంగాచార్య పేరు ఇప్పుడంటే వేదాల అనువాదాలతో ముడిపడింది... కానీ ఆయన పేరు వింటే ఎవరికైనా వెంటనే గుర్తుకు రావలసిన
పుస్తకం ‘‘చిల్లర దేవుళ్లు’’.
ప్రతిభావంతుడైన ప్రవాసాంధ్రుని ‘లియోసా’
‘‘నేను పుట్టిందీ పెరిగిందీ ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ చిన్న వూళ్లొ! భూతద్దం వేసి గాలించినా సాహిత్యపు వాసనలు కనబడని వూరు. కాని అదృష్టవశాత్తూ వూరి లైబ్రరి మా ఇంటికి పాతికడుగుల దూరంలోనే ఉండేది’’...

ఆరుద్ర, రోణంకి మెచ్చిన
నారాయణబాబు రుధిర జ్యోతి
‘‘నాటి నుండి నేటి వరకూ నవ్యకవి కవిత్వంకోసం అనేక అవతారాలెత్తేడు. ఎన్నెన్నో మార్గాలు అన్వేషించాడు. ఎన్ని మార్గాల నుండి వెళ్లినా కొసకి మానవాభ్యుదయం, విశ్వశ్రేయస్సే కవి కోరతాడు. ఇప్పటికీ, ఎప్పటికీ జాతి పురోగమనానికి సాంఘిక చైతన్యం...
దాశరథికి కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు తెచ్చిన కావ్యం...
హృదయాలలో నుండి ఎదగాలి క్రాంతి నయనాలలో నుండి నవ్వాలి కాంతి బాంబుల రాశిపై పడరాదు భ్రాంతి స్థిరవిప్లవానికి జీవమ్ము శాంతి ఈ నాలుగు పంక్తులు ఓ కవి పాడిన విశ్వమానవ విజయగీతికలోనివి. భవిష్యత్తుకు స్వాగతం పలుకుతూ భవిత‘‘వ్యానల కేతనాన్ని’’ చేతగొన్న కవి హృదయంలోంచి పొంగిపొర్లినవి.
నక్సలిజం వైఫల్యాల చిత్రణే మరీచిక
17-4-82, ఈనాడు దినపత్రిక.
‘‘ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి వ్రాసిన ‘మరీచిక’ నవల మీద ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నవలలో నక్సలైట్లు హిప్పీల
సిద్ధాంతాలమీద విపరీత వ్యాఖ్యలున్నాయని ఈ నవలను నిషేధించినట్లు తెలుస్తున్నది’’.

ఓ నాయకుడి అవగాహనకు దర్పణం
‘మనసులో మాట’
‘‘ముఖ్యమంత్రి పదవికి వచ్చేటప్పటికి సమస్యలెక్కడున్నాయో నాకు తెలిసిపోయింది. ఇక కావలసింది ఓటర్ల, ప్రభుత్వోద్యోగుల, చివరికి రాజకీయ నాయకుల స్వభావానికి వ్యతిరేకంగా మార్పులు తేవడానికి అవసరమైన మనశ్శక్తినీ, వనరులను కూడగట్టుకోవడమే.

‘గీత’ కర్తలు ముగ్గురు! కాదని ఎవ్వరనగలరు!?
‘‘విజయానికి ఆరోమెట్టు’’ అనే పుస్తకం విడుదలై ఇంకా పక్షం రోజులైనా కాలేదు. పేరుకు అది అత్యంత ఆధునికంగా ధ్వనించినా రచయిత
అందులో భగవద్గీతను ఆధారంగా చేసుకొనే అన్ని విషయాలనూ చర్చించారు.
జలావరణంపై సమగ్ర కథనం ‘‘దృశ్యాదృశ్యం’’
బుసుపోకకు చదివే కాలం కాదిది. ఏది చదివినా ఏం తెలుసుకున్నామని ప్రశ్నించుకొనే వివేచనాశీలురైన పాఠకుల సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రేమలు, పెళ్లిళ్లు, కుటుంబంలో అన్యోన్యతలు, కలహాలు ఇవన్నీ ఉండేవే! ఇవికాక ఈ నవల, కథ కొత్తగా ఏం చెబుతోంది?

ఆధ్యాత్మిక విప్లవం తేగల
గ్రంథం ఒక యోగి ఆత్మకథ
మీరు చదివిన మంచి పుస్తకం గురించి చెప్పండి అని ఇటీవల యువతని ప్రశ్నించినప్పుడు వారిలో చాలామంది సెవెన్‌ హ్యాబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌, విజయానికి అయిదు మెట్లు, ఒక యోగి ఆత్మకథ, మనసులో మాట (నారా చంద్రబాబునాయుడు)...

మళ్లీ మళ్లీ చదవాలనిపించే హరివంశరాయ్‌ ఆత్మకథ
వి ఆత్మకథకి ఇతరుల ఆత్మకథలకి తేడా ఏమిటో కాస్త విపులంగా తెలుసుకోవాలంటే ‘‘హరివంశరాయ్‌బచ్చన్‌ ఆత్మకథ’’ తెలుగుసీత చదవాల్సిందే. ఇది ఆయన ఆత్మకథ మాత్రమే కాదు. కులానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే భారతీయ వ్యవస్థలో...

విశ్వనాథ వారి ముద్దు వడ్డన్లు
ముద్దు వడ్డన్లు అన్న పేరే అనిపిస్తుంది. దానికి ముందు ‘విశ్వనాథ’ను జత కలపడంతో కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వడ్డించిన ముద్దు వడ్డన్లని తెలుస్తూనే ఉంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా విశ్వనాథ సత్యనారాయణ మహాకవి.


అనుభూతుల కళాత్మక ఆవిష్కరణ జలంధర కథలు
టీవల ఓ సభలో ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం ‘‘ఇది కథల కాలం’’ అన్నారు. అది చదివి కవులు వెంటనే ప్రతిస్పందించారు. కవిత్వం మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత ఆధునికంగా, నవ్యంగా, ప్రతిభావంతంగా వస్తోంది కదా అనీ! నిజమే.

కథలకు నెలవీ ‘‘కోశం’’
వరి అభిరుచిననుసరించి వారు పుస్తకాలు సేకరిస్తారు. అయితే ప్రతి ఒక్కరు ఒక నిఘంటువునో, వారి భాషకు సంబంధించిన కొన్ని ప్రధాన
గ్రంథాలను కూడా సేకరిస్తారు. అక్షరాస్యుల ఇళ్ళల్లో మూడు నిఘంటువులు తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఉండడం సామాన్యదృశ్యం.

‘సినీమాయ జలతారు’ పాకుడు రాళ్లు
న నవలా ప్రపంచం కర్నూలు డిప్యూటీ కలెక్టరు గోపాల కృష్ణమ్మశెట్టి 1872లో రాసిన ‘‘శ్రీరంగరాజ చరిత్రము’’తో ఆరంభమవుతోందన్నదానితో విమర్శకుల్లో ఎక్కువమంది అంగీకరిస్తున్నారు. పి.సంజీవమ్మ వ్యక్తం చేసినట్లు- ‘‘నవల జీవితానికి ప్రతిబింబం.

వర్తమానానికి దర్పణం నాటికా పంచమి
ప్రస్తుతం తెలుగువారందరికీ బాగా సుపరిచితమైన సంస్థ అజో- విభో ఫౌండేషన్‌. కవులు, కళాకారులకు చేయూత నివ్వడంలో, సమాజ వికాస కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, నాటకాల పోటీలు నిర్వహించడంలో ఈ సంస్థ ఎంతో ముందంజ వేసింది.

ఎదతాకే ‘‘రవీంద్ర గీత’’
పిలిచినను పల్వు రొకటియై పలుకరేని
నీవొకండవె సూటిగా నిర్భయముగ
సాగిపొమ్మోయి తెరువరీ! జాగులేక.

ఒక ఆత్మజ్ఞుడి ఆత్మకథ ‘‘స్వేచ్ఛ కోసం...’’
‘‘ప్రజాదరణ కలిగిన సినీనటుడైన ఎన్‌.టి.ఆర్‌. 1982లో తెలుగుదేశం పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల సమావేశాలు జరపాలని చేసిన నిర్ణయం మేరకు 1983 మే 28న విజయవాడలో అటువంటి సమావేశం జరిగింది.

కాలానికి సంకెళ్లు నీలిమేఘాలు
విత్వం మనకు విలాసంకాదు
మనకు కవిత్వం సరదా పనికాదు
మన ఉనికికోసం మనం అత్యవసరంగా కవిత రాస్తాం
‘‘పొయిట్రీ వర్క్‌షాప్‌’’
రాసిన తర్వాత ఒకటీ రెండుసార్లు తిరగరాయడం ఎంత చేయితిరిగిన రచయితకైనా తప్పదు. కవితలు, కథలు, నవలల విషయంలో చదువుకొని, కొట్టేసి, తిరగరాయడం వంటివి మామూలే. కొట్టివేతలు, తుడుపులు, మార్పులు, చేర్పులు లేకుండా, చేయకుండా రాయడం సాధ్యం కాదనే చెప్పాలి.
చలం ఎందుకంత గొప్పవాడో చెప్పే ‘‘మనస్విచలం’’
పుట్టిన తేదీలు, ప్రేమ పురాణాలు... ఇవి చరిత్ర కర్థంకాకపోవచ్చు. సారంగా మనం గ్రహించాల్సిన అవసరం లేకపోవచ్చుకానీ ఒక్కోసారి అవే ఎంతో ప్రాధాన్యం సంతరించుకొంటాయి. చలం విషయమే తీసుకొందాం...

‘ప్రతిధ్వని’ సామాన్యుల స్వరధుని
స్వాతంత్య్రానికి పూర్వం జానపద కళారూపాలను సంస్కరించి నూతన ప్రయోగాలతో, నూతన దృక్పథంతో ప్రజాసమస్యలను ప్రతిబింబిస్తూ నాటక రంగ స్థలంలో నవశకాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ప్రజానాట్యమండలి.

More-Chaduvu

Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net