అవును సార్‌, ఎన్నికల ఒప్పందంలోనే ఉంది. ప్రభుత్వ విషయాల్లో మా పార్టీ తలదూర్చకూడదు. మా విషయాల్లో ప్రభుత్వం పట్టించుకోవద్దని...
latestnews
ఈ నెల 23న నేతాజీ దస్త్రాలు మరిన్ని విడుదల

న్యూదిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన మరికొన్ని దస్త్రాలను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్‌ శర్మ వెల్లడించారు. ప్రతి నెల ఆయనకు చెందిన 25 దస్త్రాలను విడుదల చేస్తామన్నారు. భారత ప్రాచీన పత్ర భాండాగారం(ఎన్‌ఏఐ) ద్వారా వాటిని విడుదల చేయనున్నారు.

గత నెల 23న నేతాజీ 119వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతాజీకి సంబంధించిన దాదాపు 100 రహస్య దస్త్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. 16,600 పేజీలను డిజిటలైజ్‌ చేసి విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన ఎటువంటి సమాచారం అయినా ఎన్‌ఏఐ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. 70ఏళ్ల క్రితం బోస్‌ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆయన మృతి మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఆయన గురించి పూర్తి సమాచారం కోసం దస్త్రాలను బహిర్గతం చేయాలని నేతాజీ కుటుంబసభ్యులు మోదీని కోరారు.


కాలుష్య మహమ్మారిపై ఉమ్మడిపోరు!

మృత్యుపాశాలు విసరుతున్న వాయుకాలుష్య భూతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 55లక్షల మంది ప్రాణాల్ని కర్కశంగా...

Full Story...

వూళ్లకూ నీళ్లు!

అవి మహా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలే... ఇప్పటికీ చాలా వరకు అక్కడ బోరు నీళ్లే దిక్కు. వేసవి వచ్చిందంటే చాలు... బోర్లు ఎండిపోయి జనం గుక్కెడు...

దర్జాగా దోచేస్తున్నారు..!

నగర శివారులో భూముల ధరలు అధికంగా పలుకుతుండడంతో ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కంచెలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించేందుకు నిర్ణయించింది.

నేటి నుంచి ప్రత్యేక బస్సులు

మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ జేఎండీ గండ్ర వెంకట రమణారావు పేర్కొన్నారు. శనివారం హన్మకొండ బాలసముద్రంలోని ఆర్టీసీ ప్రత్యేక...

అదిగో... జన జాతర!

రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందడి నెలకొంది. వరంగల్‌ జిల్లా మేడారంలో జరిగే మహా జాతరకు ఇప్పటికే భక్తజనం పెద్దసంఖ్యలో తరలుతోంది.

ఉలుకూ పలుకు లేని పీఎంఏవై

ఏడేళ్ల సుదీర్ఘ కాలవ్యవధి అనంతరం జిల్లాలోని మూడు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన) ఇళ్ల పథకం.. ఆచరణలో ఉలుకూ పలుకు...

ఇదేమీ ‘కర్మ’గారం!

మా ప్రాంతంలో పెద్ద కర్మాగారం ఏర్పాటవడంతో ఎంతో సంతోషపడ్డాం. అందులో మాకు కొలువులు రావడంతో మా బతుకులు బాగుపడతాయని మురిసిపోయాం. ప్రభుత్వ ఫ్యాక్టరీ కాబట్టి...

మిషన్‌-2లో మనమే నం: 1

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చిన్న నీటి వనరుల పునరుద్ధరణ (మిషన్‌ కాకతీయ పథకం-2) వేగమందుకుంది. చెరువుల ఎంపిక మొదలుకొని టెండర్ల ప్రక్రియ, పనుల ప్రగతిలో...

నేడు, రేపు ముఖ్యమంత్రి పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ఆదివారం వెల్లడించారు. సీఎం పర్యటన షెడ్యూలు వివరాలా....

మిషన్‌ భగీరథ పనులు షురూ!

ప్రతి ఇంటికి 2019 కల్లా నల్లాల ద్వారా సురక్షితమైన తాగు నీటిని సరాఫరా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ జలజాలం (వాటర్‌ గ్రిడ్‌) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

బియ్యం దొంగలు

పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న దొంగల మెడకు ఉచ్చు బిగుస్తోంది. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అక్రమాల చిట్టా...

నేడో..రేపో

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర తుది సవివర బృహత్‌ ప్రణాళికపై సీఆర్‌డీఏ కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. ముందే ప్రకటించినట్టుగా సీఆర్‌డీఏ తుది ప్రణాళికను సోమవారమే...

‘సూర్య’ తేజస్సు.. ‘నారాయణ’ ఉషస్సు

రథసప్తమి రోజున శ్రీనివాసుని భక్తకోటి ఆరాధించింది. మాఘశుద్ధ సప్తమి పర్వదినాన సూర్య జయంతి సందర్భంగా సూర్యుణ్ణి కొలడంతో పాటు సప్త వాహనాలపై విహరించే సప్తగిరీశుడ్ని...

సారథి లేక.. అవినీతి కేక

విజయవాడ ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటి నుంచో రవాణా రాజధాని. ఇక్కడ ఉన్న రద్దీ అంతాఇంతా కాదు. ఆ స్థాయిలో రవాణా శాఖలో కదలిక లేదు. పన్నులు విధించడం, వసూలు చేయడంలో...

‘విభిన్న’ కష్టాలు!

విభిన్న ప్రతిభావంతులకూ కష్టాలు తప్పడం లేదు. ఆసరాగా నిలవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. సమస్యలపై పదేపదే విన్నవించినా కరుణించే నాథుడే లేడు.

ఆగని దందా

జిల్లాలో ఇసుక ర్యాంపుల నిర్వహణ అధికారికంగా లేకపోయినా ఇసుకాసురులకు మాత్రం కొరత కనిపించడం లేదు. ఓ వైపు ఇసుక తవ్వకాలకు సంబంధించి నూతన విధానానికి టెండర్ల...

పక్కా వ్యూహాలు ప్రతి దాడుల

గత నెలలో సుండుపల్లి, చిత్తూరు జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తమిళ కూలీలను గుర్తించి పట్టుకోబోయిన సానిపాయిరేంజి అధికారి, సిబ్బందిపై.. వారు దాడిచేసి చంపే ప్రయత్నం చేశారు.

మీ చావు దేని కోసం?

అమ్మానాన్నలు తిట్టేది ఎవరి కోసం? గురువులు మందలించేది ఎవరి కోసం? మన బాగు కోసం... మన భవిత కోసం ఉలి దెబ్బలన్నీ శిల్పంలా మలచడం కోసమే...

అవినీతిపై ‘నిఘా’

నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్ను. ఏడాదికి దాదాపు రూ.60 కోట్లు రావాల్సి ఉంది. వాస్తంగా వసూళ్లు రూ.20 కోట్లు మించడంలేదు. కారణం సిబ్బంది...

మొక్కు‘బడులు’

ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యానికి ఆదిలోనే గండిపడడంతో జిల్లాలోని పశ్చిమంలో గురువుల కొరతతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నాయి.

మొక్కుబడి కార్యాచ‘రణం’..!

రథసప్తమి పర్వదినాన ప్రత్యక్ష దైవం ఆదిత్యుని దర్శనానికి విచ్చేసిన భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. మొక్కుబడిగా సాగిన అధికారుల కార్యాచరణ తోపులాటలకు దారి తీసింది.

కళ్ల ముందు కలల వాహనం

రయ్‌ రయ్‌మని దూసుకుపోయే కుర్రకారును ఆకట్టుకునే బైక్‌లు...సకల సౌకర్యాల సమాహారంగా నిండిన కార్లు... మహిళలు మెచ్చే ద్విచక్ర వాహనాలు... రవాణాకు ఉపయోగించే ఆటోలు...

విజయ‘నగరం’ కాదు

విజయనగరం నగర పాలక సంస్థ ఆవిర్భవించి రెండు నెలలు గడవక ముందే మళ్లీ పురపాలక సంస్థగా మారిపోయింది... కార్పొరేషన్‌గా మారితే విజయనగరం పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇక...

ఆగిన పనుల విలువ రూ. 580 కోట్లు

జిల్లాలో ప్రారంభం కాకుండా, మధ్యలో ఆగిపోయిన పథకాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆగిపోయిన వాటిలో తాగునీటి పథకాలు, సాగునీటి పథకాలు, రహదారులు...