Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'

గ్రేటర్‌ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తెరాస, కాంగ్రెస్‌
ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సమరశంఖం పూరించిన రాజకీయపార్టీలు నామినేషన్లకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉండటంతో శుక్రవారం తమ అభ్యర్థుల తొలి జాబితాలను విడుదల చేశాయి. తెలంగాణ రాష్ట్రసమితి 60 మంది అభ్యర్థులతో తొలి జాబితాను, 20 మందితో మలి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి జాబితాను విడుదల చేశారు. పాత కొత్తల కలయికతో రూపొందించిన ఈ జాబితాలో పార్టీ కోసం కృషి చేసిన వారికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని ఆయన చెప్పారు. అనంతరం రాత్రి పొద్దుపోయాక పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది.
45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌
తెరాస తన అభ్యర్థుల జాబితాను వెలువరించిన కొద్దిసేపటికే 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితాను ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభ్యర్థులను మీడియాకు వెల్లడించారు.
తెరాస అభ్యర్థులు ...

మీర్‌పేట్‌: గొల్లూరి అంజయ్య
హబ్సిగూడ: బేతి స్వప్న సుభాష్‌రెడ్డి
సైదాబాద్‌: సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి
గుడిమల్కాపూర్‌: బంగారు ప్రకాశ్‌
సోమాజిగూడ: అట్లూరి విజయలక్ష్మి
కాచిగూడ: చైతన్య కన్న యాదవ్‌
గచ్చిబౌలి: సాయిబాబా
గాంధీనగర్‌: ముత్తా పద్మా నరేష్‌
ముషీరాబాద్‌: ఎడ్ల భాగ్యలక్ష్మియాదవ్‌
శేరిలింగంపల్లి: రాగం నాగేందర్‌ యాదవ్‌
జీడిమెట్ల: కె.ఎం. పద్మ ప్రతాప్‌గౌడ్‌
అల్వాల్‌: చింతల విజయశాంతిరెడ్డి
గోల్నాక: కాలేరు జయశ్రీ
కొండాపూర్‌: హమీద్‌పటేల్‌
మన్సూరాబాద్‌: కొప్పుల విఠల్‌రెడ్డి
చైతన్యపురి: జి.విఠల్‌రెడ్డి
భోలక్‌పూర్‌- రెబ్బ రామారావు
బన్సీలాల్‌పేట: కుర్మ హేమలత
అమీర్‌పేట: ఎన్‌.శేషుకుమారి
సనత్‌నగర్‌: కొలను లక్ష్మీపాల్‌రెడ్డి
రామ్‌గోపాల్‌పేట: అత్తెల్లి అరుణగౌడ్‌
బాలానగర్‌: నరేంద్రాచారి
కేపీహెచ్‌బీ కాలనీ: అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
తార్నాక: ఆలకుంట సరస్వతి హరి
బౌద్ధనగర్‌: దయానంద్‌గౌడ్‌
అడ్డగుట్ట: విజయకుమారి
జియాగూడ: ఐందల కృష్ణ
ఎర్రగడ్డ: అన్నపూర్ణ
కాప్రా: స్వర్ణరాజు శివమణి
ఎ.ఎస్‌.రావునగర్‌: పావనిరెడ్డి
యూసఫ్‌గూడ: బి.సంజయ్‌గౌడ్‌
బోరబండ: బాబా షంషుద్దీన్‌
రహమత్‌నగర్‌ : మహ్మద్‌ అబ్దుల్‌ షఫీ
ఉప్పల్‌: హన్మంత్‌రెడ్డి
అల్లాపూర్‌: సబియాబేగం
అజంపురా: సిద్దా లక్ష్మి
ఓల్డ్‌ మలక్‌పేట: ఎస్‌.భువనేశ్వరి
ముసారాంబాగ్‌: తీగల సునరితారెడ్డి
చావ్‌నీ: మహమ్మద్‌ ఖలీమ్‌
ఉప్పుగూడ: ఆకుల శీనయ్య
జంగంపేట: సీతారామ్‌రెడ్డి
ఘన్సిబజార్‌: మహాదేవి
కూర్మగూడ: కూసూరు పూజ అఖిల్‌ యాదవ్‌
డబీర్‌పురా: అబ్దుల్‌ జిషాన్‌
రియాసత్‌నగర్‌: మహ్మద్‌ యూసఫ్‌
సంతోష్‌నగర్‌: మహమ్మద్‌ అక్రముద్దీన్‌
రెయిన్‌బజార్‌: మహమ్మద్‌ ఐజాజ్‌
మోండామార్కెట్‌: ఆకుల రూపా హరికృష్ణ
శాలిబండ: మహ్మద్‌ అన్వర్‌
మొఘల్‌పురా: పి.వీరమణి
పత్తర్‌గట్టీ: మీర్జా బాకర్‌ అలీ
పురాణపూల్‌: మల్లికార్జున యాదవ్‌
చంద్రాయణగుట్ట: రాజేంద్రకుమార్‌
తలాబ్‌ చంచలమ్‌: నుజాహత్‌ ఫాతిమా
గౌలిపురా: కె.మీనా
ఐఎస్‌ సదన్‌: సామా స్వప్న సుందర్‌రెడ్డి
కిషన్‌బాగ్‌: షకీల్‌ అహ్మద్‌
రామ్నాస్‌పురా: మహ్మద్‌ అజాం పాషా
నవాబ్‌ సాహెబ్‌కుంట: ఫర్హాత్‌ సుల్తానా
జహానుమా: గులాం నబీ 
రెండో జాబితా..
ఫలక్‌నుమా- డి.చందర్‌నాయక్‌
దూద్‌బౌలి- బి. రాకేశ్‌
మల్లాపూర్‌- పి.దేవేందర్‌రెడ్డి
నాచారం- ఎం.జ్యోతి మల్లికార్జునగౌడ్‌
రామాంతపూర్‌- జి. జ్యోత్స్న నాగేశ్వరరావు
చర్లపల్లి- బొంతు రామ్మోహన్‌
బంజారాహిల్స్‌-గద్వాల్‌ విజయలక్ష్మి
సులేమాన్‌ నగర్‌- సరితా మహేష్‌
శాస్త్రిపురం- బండా రాజేష్‌ యాదవ్‌
రాజేందర్‌నగర్‌- కె.శ్రీలత
లంగర్‌హౌస్‌-భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి
ఆర్‌.కె.పురం-తీగల అనితారెడ్డి
మాదాపూర్‌-వి.జగదీష్‌గౌడ్‌
వెంగళరావునగర్‌-కె.మనోహర్‌
రాంనగర్‌-వి.శ్రీనివాస్‌రెడ్డి
చందానగర్‌-బొబ్బా నవతారెడ్డి
పఠాన్‌చెరు-ఆర్‌.కుమార్‌ యాదవ్‌
ఖైరతాబాద్‌-పి.విజయారెడ్డి
భారతీనగర్‌-వి.సింధు ఆదర్ష్‌రెడ్డి
వెంకటేశ్వర కాలనీ-ఎం. కవితా గోవర్ధన్‌రెడ్డి
కాంగ్రెస్‌ అభ్యర్థులు ...

కాప్రా- గూడ ఇంద్రయ్య
మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీ - పోలేపాక అంజయ్య
హబ్సిగూడ- పి. మంజుల
నాగోల్‌- పోలేపల్లి వనజ
హయత్‌నగర్‌- ఎం. చంద్రశేఖర్‌రావు
చైతన్యపురి- గూడూరి నరేంద్రర్‌ రెడ్డి
సైదాబాద్‌- అరుణ్‌రెడ్డి
దూద్‌బౌలి- మీరజ్‌ మహ్మద్‌
మంగల్‌హట్‌- సుబేదార్‌ అంజురాణి
దత్తాత్రేయ నగర్‌ - ఎం.రమేష్‌కుమార్‌
జంబాగ్‌- మూల విక్రమ్‌గౌడ్‌
బోలక్‌పూర్‌- వాజేద్‌ హుస్సేన్‌
వెంకటేశ్వర కాలనీ- భారతీ నాయక్‌
షేక్‌పేట్‌- ఆత్మకూరి సుధాకర్‌
యూసఫ్‌గూడ- అప్పల సురేందర్‌ యాదవ్‌
వెంగళరావునగర్‌- దేవిరెడ్డి నాగర్జునరెడ్డి
ఎర్రగడ్డ-నుషేన్‌బేగమ్‌
రహ్మత్‌నగర్‌- బి.చంద్రమ్మ
బోరబండ- యు.పోచయ్యగౌడ్‌
కొండాపూర్‌- ఉట్ల కృష్ణ
శేరిలింగంపల్లి- కె.ఎల్లేష్‌
మాదాపూర్‌- గంగల నరసింహ యాదవ్‌
హఫీజ్‌పేట్‌- బి. లక్ష్మీగౌడ్‌
చందానగర్‌- గంపల అనిత
పఠాన్‌చెరు- మెట్టు శంకర్‌ యాదవ్‌
బాలాజీనగర్‌- కె.శ్రుతీరెడ్డి
కూకట్‌పల్లి-కె.అమరేష్‌గౌడ్‌
వివేకానందనగర్‌ కాలనీ- ఉప్పల విద్యా కల్పన
హైదర్‌నగర్‌- నక్క శ్రీనివాస్‌
ఆల్విన్‌కాలనీ- దాసరి నర్సింగరావు
గాజులరామారం- సుంకరి సాయి ప్రతాప్‌
జగద్గిరిగుట్ట- ఎ.మారయ్య
రంగారెడ్డినగర్‌- వాలేపు కృష్ణ
చింతల్‌- బండి సుగుణ
సూరారం- అబ్దుల్‌ అరిఫ్‌
సుభాష్‌నగర్‌- లక్ష్మీదేవి
కుత్బుల్లాపూర్‌- ఇందుకూరి సూర్యప్రభ
జీడిమెట్ల- డి.పల్లవి
మాచ బొల్లారం- ఎం.వి.సూర్యకిరణ్‌
నేరేడ్‌మెట్‌- మరియమ్మ
వినాయక్‌నగర్‌- ఎం.కృష్ణవేణి
మౌలాలి- పి.పద్మావతీ యాదవ్‌
మల్కాజిగిరి- జి.డి.శ్రీనివాస్‌గౌడ్‌
తార్నాక- బి.కార్తికేయరెడ్డి
బౌద్ధనగర్‌- ఎ.ఉమాదేవి

 

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net