XClose

Advertisement
చెబితే వినలా, ధర తక్కువని పెట్రోలుకు బదులు విమాన ఇంధనం వేయించాడు!

పట్టణాభిషేకం

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖమాత్యులు కె.తారకరామారావుకు అదనంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది....

వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌

మూస పద్ధతిని వదిలి వాస్తవాలకు ప్రతిరూపంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు పునరాకృతి (రీడిజైన్‌)...

నీటిపై నిప్పుల వాన

ఎటుచూసినా యుద్ధనౌకలే.. వాటిపైనుంచి ఆకాశంలోకి దూసుకెళ్తున్న అత్యాధునిక యుద్ధ విమానాలు.. అవి గాలిలో చక్కర్లు కొడుతూ జారవిడుస్తున్న బాంబులు....

సీఎం మొండి అయితే..నేను జగమొండి తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి మౌఖికంలో మార్కులు ఖాయం ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు ‘అంకుర’ భయాలొద్దు ఘనంగా కృష్ణా పుష్కరాలు వరోరా-వరంగల్‌ గ్రిడ్‌కు పోటాపోటీ పాఠశాలల్లోనూ వృత్తివిద్య వినూత్న పద్ధతిలో రహదారులు మేడారం భక్తులకు ‘హరిత ప్రసాదం’ తిరుమల తరహా ఏర్పాటే పరిష్కారం ప్రాజెక్టుల పూర్తికి నూతన పని సంస్కృతి రూ.100 కోట్ల లంచం ఉపాధ్యాయ పోస్టులు తగ్గకుండా ఏంచేద్దాం! 202 పాఠశాలల్లో సీసీ కెమెరాలు

సంప్రదాయ ఆచారాలపై ‘యాడా’ దృష్టి

యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి రూపం మారనుంది. సంప్రదాయపరంగా.. సహజత్వం కోల్పోకుండా దివ్యక్షేత్రంగా రూపొందించే సంకల్పంతో ఆచార వ్యవహారాలపై...

సాగర సేనల విన్యాసం

అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షలో ప్రపంచ దేశాలు తమ ఐక్యతను చాటాయి. ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ నగర కవాతులో 21 దేశాలు పాల్గొన్నాయి. సైన్య, నావికాదళం, వైమానికదళంతో పాటు ఎన్‌సీసీ, సైనిక్‌ స్కూల్‌...

భారత నావికాదళ నగరం విశాఖ

సముద్ర సరిహద్దులకు సంబంధించి దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడం తక్షణ అవసరం అని భారత రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. ఇలాంటి వివాదాలను...

పులకించిన ప్రజలు కాపు ఉద్యమనాయకులతో వెంటనే సంప్రదింపులు జరపాలి ముద్రగడ దీక్షపై చర్చ కాపులను బీసీల్లో చేర్చొద్దు ఖ్వాసీం హైదరాబాద్‌ వచ్చాడా? పిలుపు అందుకోని ‘108’ కిర్లంపూడి వెళ్లనీయడం లేదు మహిళలకు 50శాతం రిజర్వేషన్లకు కృషి కల్లు తాగి 20 మందికి అస్వస్థత నేడు ముకేశ్‌ అంబానీతో కేటీఆర్‌ భేటీ శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు శివారు ఆసుపత్రులకు స్థల అన్వేషణ ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య పదేళ్లుగా పింఛన్లివ్వడం లేదు నేటి నుంచి యథావిధిగా రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉట్నూరులోనే కొమరంభీం విశ్వవిద్యాలయం ఖజానా అధికారుల సంఘం అధ్యక్షులుగా వెంకట్‌రెడ్డి 24 నుంచి నాటిక, నాటక రచయిత అధ్యయన శిబిరం నేడు, రేపు సార్వత్రిక సమ్మెపై బ్యాలెట్‌ పాల ప్రోత్సాహకానికి 15 కోట్లు విడుదల ! విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం వద్దు 4జిల్లాల నుంచి 422 మంది అభ్యర్థుల ఎంపిక చింతామోహన్‌ దీక్ష భగ్నం.. జైళ్లను వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలి

ఎడారిలా గోదారి

కళకళలాడుతూ కనిపించే గోదావరి కళావిహీనమైపోయింది. చుక్క నీరూ లేక ఎడారిలా మారిపోయింది.. చేను చెలక, గొడ్డు గోదను చల్లగా చూసుకునే ఆ గోదారి...

బాబోయ్‌ దోమలు

దోమ పేరు చెబితే ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు డెంగీ..చికున్‌గన్యాలతో భయపడ్డ ప్రజలు తాజాగా ‘జికా’ పేరు చెబితే హడలెత్తుతున్నారు....

‘అమృత్‌’ అమలయ్యేదెప్పుడు..?

కేంద్రప్రభుత్వం లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూపొందించిన ‘అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువనేషన్‌ ఆఫ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌(అమృత్‌) పథకం అమలు నత్తకు నడకను నేర్పుతోంది....

సర్కారు బడిలో ‘నేల’బారు చదువులే విశ్వవిద్యాలయాల బాదుడు ఆగేనా? కేంద్ర పన్నుల వాటా ఒక్కటే కచ్చితం డిగ్రీకి కొత్త పుస్తకాలు.. నిర్వహణ లేక కేసులు పేరుకుపోతున్నాయ్‌ లెక్కలోకి రాని వ్యాధుల తీవ్రత ఐఎస్‌ ఉన్నతిలో ఐఎస్‌ఐ ప్రమేయం! అమెరికాలో అణు విద్యుత్‌ కర్మాగారం నుంచి రేడియోధార్మిక జలం లీక్‌ భూమికి చేరువగా రానున్న గ్రహశకలం ఆ శిశువు బరువు 530 గ్రాములే! కానుక.. వీలుకాదిక! మధుమేహం, మానసిక రుగ్మతల మధ్య జన్యు సంబంధం! కలహశీల స్వభావంతో మెదడులో మార్పులు! ముందుకు సాగని నేర నియంత్రణ పథకం సచిన్‌ సమన్వయం..! ఒక్క రక్తపరీక్షతో 5 రకాల క్యాన్సర్ల నిర్ధారణ! బురదగోతిలో శునకం.. 72 గంటలైనా పదిలం ‘చిత్ర’ వార్తలు

మోగ్లీ.. ఏప్రిల్‌ 15న వస్తున్నాడు

వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘ది జంగిల్‌ బుక్‌’ అనే యానిమేషన్‌ చిత్రాన్ని పేరణగా తీసుకుని అదే పేరుతో మళ్లీ తెరకెక్కిస్తున్నారు. గతంలో...

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఐపీఎల్‌ దేశీ మంత్ర

పవన్‌ నేగి..కాస్త పరిచయస్తుడే కానీ ఏకంగా రూ. 8.5 కోట్లు పలికి మతి పోగొట్టాడు. నాథూసింగ్‌... ఇప్పుడిడప్పుడే సత్తా చాటుతున్నాడు. అయినా రూ. 3.2 కోట్లతో అందరినీ...

లాభాల కొనసాగింపేనా?

మార్కెట్లకు ఈ వారమూ లాభాలు కొనసాగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కార్పొరేట్‌ ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లు, ముడి చమురు ధరల కదలికలు కీలకం కానున్నాయి....

వైద్య విద్యకు దారులు ఇవిగో!

వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఎన్నో పరీక్షలు జరుగుతుంటాయి. కేవలం రాష్ట్రస్థాయి ఎంసెట్‌కే పరిమితం కాకుండా జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో తగినవాటిని ...

స్ఫూర్తిమంత్రం!

తూర్పు నౌకాదళ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే అపూర్వ ఘట్టం విశాఖ సాగర తీరాన ఆవిష్కృతమైంది. యాభైకి పైగా దేశాలు...

Full Story...

మెట్రో రయ్‌రయ్‌

మెట్రోరైలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. నాగోల్‌ నుంచి మెట్టుగూడ, మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 20 కి.మీ. మెట్రో మార్గం పూర్తయి...

భావి పౌరులు... ఆకలి కేకలు

విద్యార్థి దశలో కడుపునిండా తిని ఆరోగ్యంగా ఎదిగితే మంచి ఆలోచనలు వస్తాయి. దేశానికి పనికొచ్చే యువకులుగా తయారవుతారు. అర్ధాకలితో మాడితే అసంపూర్ణంగా తయారవుతారు.

ప్రత్యేక రైలేదీ?

దేశంలోనే అతిపెద్ద జాతరల్లో ఒకటిగా చెబుతున్న మేడారం జాతరపై మొదటి నుంచి రైల్వే శాఖ శీతకన్ను వేస్తోంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో....

‘కంచె’లు.. కొంచెమే

ప్రభుత్వ భూమిని రక్షించాలని ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాంగం తీరిది. హుజురాబాద్‌ మండలం ఇప్పలనర్సింగపూర్‌ గ్రామంలో సీడ్‌మిల్లును అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని....

అమృత్‌ ఇప్పట్లో లేనట్టే!

అమృత్‌ పథకంతో పాలమూరు పురపాలిక రూపురేఖలు మారుతాయనుకున్న పట్టణ ప్రజలకు నిరాశే మిగిలేట్టు కనిపిస్తోంది. పట్టణంలో తాగునీటి ఇబ్బందులతోపాటు మురుగు పారుదల....

కొల్లగొట్టుడే!

కోహీర్‌ మండలం దిగ్వాల్‌కు చెందిన ఎన్‌.వెంకట్‌రెడ్డి, ఎన్‌.ఇంద్రారెడ్డి, ఎన్‌.సుదర్శన్‌రెడ్డిలకు సర్వే నంబర్లు 74ఏ, 74ఏఏ, 74ఇలో 16 ఎకరాల 12 గుంటల భూమి ఉంది.

‘అప్పు’టడుగులు

రైతుల ఆత్మహత్యలు దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు వీలయినంత ఆదుకోకపోవడం వల్లే వ్యవసాయ రంగం రోజురోజుకు....

తలంబ్రాలు అందే మార్గమేదీ?

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 15న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ మహోత్సవం జరగనుంది. ఇది భక్తులకు పరమానందం కలిగించే వేడుక.

ఆంగ్ల మాధ్యమ బోధనకు పచ్చజెండా..!

ప్రైవేటు పాఠశాలల పోటీని తట్టుకుని ప్రభుత్వ బడులు నిలబడేలా తగిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ పచ్చజెండా వూపింది. రోజురోజుకి ప్రభుత్వ బడుల...

కాసుల ‘పట్టా’లు

సమయం ఆదా కావాలి.. చదువూ పూర్తి కావాలి. చదవకున్నా మంచి మార్కులు రావాలి. పదోన్నతి పట్టా కావాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారికి కొన్ని అధ్యయన కేంద్రాల....

కనిష్ఠం

సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తూ తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుపొందిన నాగార్జునసాగర్‌ జలాశయం బోసిపోతోంది.

బండేసి.. బాదేసి..

గ్యాస్‌ బండ.. పేరు వింటేనే ప్రజలు హడలి పోతున్నారు. ఓ వైపు ప్రభుత్వం ధరలు పెంచేస్తుండగా.. మరోవైపు డెలివరీ బాయ్‌లు అదనపు వసూళ్లతో ప్రజలపై భారం మోపుతున్నారు.

రద్దీ రూట్లపై దృష్టి

విజయవాడకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు కీలక ప్రాంతాలకు నూతన సర్వీసుల ఏర్పాటుపై ఆర్టీసీ దృష్టి సారించింది. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌...

ఆశల పొద్దు.. కన్నీరే హద్దు!

కుందుర్పి మండలం రుద్రంపల్లిలో ఆదివారం ఉదయం రైతు గంగన్న తన పొలంలో బోరుబావికి అమర్చిన మోటారును బయటకు తీస్తుండగా.. పైపు అదుపు తప్పి సమీపంలోని....

ఎగసిన నిరసన

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముద్రగడ దీక్షకు....

ఆక్రమణల గుట్టు.. నిండిన చెరువులతో రట్టు

కడప - రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వలచెరువు ఘాట్‌ కింద ఉన్న పెద్దచెరువు. రామాపురం మండలంలోని గువ్వలచెరువు పొలంలోని సర్వే సంఖ్య...

‘కాసు’కో

గడువు సమీపిస్తోంది.. లక్ష్యం ఆమడదూరంలో ఉంది.. వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు కానరావడం లేదు.

టెండర్ల దుమారం!

వివిధ అభివృద్ధి పనుల కోసం నెల్లూరు నగరపాలక సంస్థలో పిలిచిన టెండర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీలోనే పరస్పర ఆరోపణలకు దారితీస్తోంది. మరోవైపు....

చౌక బియ్యం.. మాకేం భయం

అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతం నుంచి వందల కొద్దీ లారీల సరకు జిల్లా సరిహద్దులు దాటుతున్నాయి. ఆట కట్టించాల్సిన అధికారులు లంచాల మత్తులో....

మహోదయం.. మహా సంరంభం

అమావాస్య సమయం ప్రారంభం కావడంతో ఆదివారం రాత్రి అలల ఉద్ధృతి అకస్మాత్తుగా పెరిగింది. అప్పటికే బారువ తీరానికి లక్ష మందికిపైగా భక్తులు చేరుకున్నారు.

అహో సార్వభౌమ

ఆకాశం గర్జించినట్టు దూసుకెళ్లిన యుద్ధ విమానాలు... సాగరాన నిప్పులు చిమ్ముతూ పేలిన బాంబులు... త్రివర్ణపతాకాన్ని సగర్వంగా ఎగరేస్తూ ‘చేతక్‌’ హెలికాప్టర్ల విన్యాసాలు...

వ్యాకులమాత యాత్రా మహోత్సవం

విశాఖపట్నం అతిమేత్రాసనం పరిధిలో గల విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొండడాబాలులోని వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో ఆదివారం యాత్ర మహోత్సవం...

ఇసుక పర్ర.. కాసులకు ఎర

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. అంటారు. ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ అమలు చేస్తున్నారు అక్రమార్కులు. పొలాల్లో ఏర్పడిన...